Telugu Lyrics
భక్తులందరి క్షేత్రం
అందరినీ అక్కున చేర్చే
అయ్య శ్రీ సాయినాథుని క్షేత్రం
శ్రీ సాయినాథుని పాదములు
అందరినీ చేర్చును
శరణుజొచ్చిన వారికి
నాయన తానై వెలయును
శ్రీ సాయినాథుని పాదములు
అందరినీ చేర్చును
జన్మ జన్మల పాపముల
తొలగించునయ్యా
భక్త శిరోమణి సాయినే
రక్షించునయ్యా
అందరినీ అక్కున చేర్చే
అయ్య శ్రీ సాయినాథుని క్షేత్రం
ఇదే శిరిడీ క్షేత్రం
భక్తులందరి క్షేత్రం
హారంబులెన్నో వేసినా
హారతిచ్చినా
హృదయమందున దైవం
ఉంటేనే చాలునయా
పారాయణమెన్నో చేసినా
పరమార్థమెన్నో చెప్పినా
పాదారవిందములందున
భక్తి ఉంటే చాలునయా
అందరినీ అక్కున చేర్చే
అయ్య శ్రీ సాయినాథుని క్షేత్రం
ఇదే శిరిడీ క్షేత్రం
భక్తులందరి క్షేత్రం
English Lyrics / Transliteration
Bhaktalandari Kshetram
Andarini Akkuna Cherche
Ayyashri Saainathuni Kshetram
Shri Saainathuni Paadamulu
Andarini Cherchunu
Sharanu Jochchinavariki
Naayana Thaanai Velayunu
Shri Saainathuni Paadamulu
Andarini Cherchunu
Janma Janmala Paapamula
Tholaginchunayya
Bhakta Shiromani Saayine
Rakshinchunayya
Andarini Akkuna Cherche
Ayyashri Saainathuni Kshetram
Idhey Shiridi Kshetram
Bhaktalandari Kshetram
Haarambulenno Vesinaa
Haarathichchinaa
Hrudayamanduna Daivam
Untehne Chaalunaya
Paaraayanamenno Chesinaa
Paramaarthamenno Cheppinaa
Paadaaravindamuladuna
Bhakti Unte Chaalunaya
Andarini Akkuna Cherche
Ayyashri Saainathuni Kshetram
Idhey Shiridi Kshetram
Bhaktalandari Kshetram