Lyrics / Details

Telugu Lyrics

శరణు గోషతో నిన్ను కొలిచే భక్తులు
కలిమి లేములెరుగని భవ్య స్వరూపాలు
శరణు గోషతో నిన్ను కొలిచే భక్తులు
కలిమి లేములెరుగని భవ్య స్వరూపాలు

కలిగిన ఆశలన్నీ నీవే మాకు ఆదరువు
కలిగిన ఆశలన్నీ నీవే మాకు ఆదరువు
మమ్మేలే స్వామి అయ్యప్ప
నిన్ను నమ్మినవారికి దిక్కు నీవే అయ్యప్ప

శరణు గోషతో నిన్ను కొలిచే భక్తులు
కలిమి లేములెరుగని భవ్య స్వరూపాలు

పాల శయ్య పై పవళించు శ్రీ మహావిష్ణువు
జన్మమెత్తిన దేవత అయ్యప్ప

గోపికాలోల నీవు గోవింద నామము
గొంతెత్తి పాడే దీనుల కల్పతరువు

కలిగిన ఆశలన్నీ నీవే మాకు ఆదరువు
మమ్మేలే స్వామి అయ్యప్ప
నిన్ను నమ్మినవారికి దిక్కు నీవే అయ్యప్ప

శరణు గోషతో నిన్ను కొలిచే భక్తులు
కలిమి లేములెరుగని భవ్య స్వరూపాలు

అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప

భక్తజనముల మన్ననలను
అందెనందున అయ్యప్ప
భక్తజనముల మన్ననలను
అందెనందున అయ్యప్ప

మాయామాయగా మార్చిన
మాయలోన వేలుపుల
మాయామాయగా మార్చిన
మాయలోన వేలుపుల

కరుణామయ నీవు కనని
లోకమేది కలదయ్యప్ప
కరుణామయ నీవు కనని
లోకమేది కలదయ్యప్ప

నిన్ను సేవించు వారికే
సర్వ సంపదలొసంగెడు
నిన్ను సేవించు వారికే
సర్వ సంపదలొసంగెడు

అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప

శరణు గోషతో నిన్ను కొలిచే భక్తులు
కలిమి లేములెరుగని భవ్య స్వరూపాలు
కలిగిన ఆశలన్నీ నీవే మాకు ఆదరువు
కలిగిన ఆశలన్నీ నీవే మాకు ఆదరువు
మమ్మేలే స్వామి అయ్యప్ప
నిన్ను నమ్మినవారికి దిక్కు నీవే అయ్యప్ప

శరణు గోషతో నిన్ను కొలిచే భక్తులు
కలిమి లేములెరుగని భవ్య స్వరూపాలు

English Lyrics / Transliteration

Sharanu Gosha tho ninnu koliche bhaktulu
Kalimi lemulerugani bhavya swaroopalu
Sharanu Gosha tho ninnu koliche bhaktulu
Kalimi lemulerugani bhavya swaroopalu

Kaligina aashalanni neeve maaku aadravaru
Kaligina aashalanni neeve maaku aadravaru
Mammele Swami Ayyappa
Ninnu namminavaariki dikku neeve Ayyappa

Sharanu Gosha tho ninnu koliche bhaktulu
Kalimi lemulerugani bhavya swaroopalu

Paala shaya pai pavalinchu Sri Mahavishnuvu
Janmamettina devata Ayyappa

Gopikaalola neevu Govinda naamamu
Gontethi paade deenula kalpataruvu

Kaligina aashalanni neeve maaku aadravaru
Mammele Swami Ayyappa
Ninnu namminavaariki dikku neeve Ayyappa

Sharanu Gosha tho ninnu koliche bhaktulu
Kalimi lemulerugani bhavya swaroopalu

Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa

Bhaktajanamula mannanulanu
Andhenanduna Ayyappa
Bhaktajanamula mannanulanu
Andhenanduna Ayyappa

Maaya maayagaa maarchina
Maayalona velupula
Maaya maayagaa maarchina
Maayalona velupula

KaruNamaya neevu kanani
Lokamedi kaladayyappa
KaruNamaya neevu kanani
Lokamedi kaladayyappa

Ninnu sevinchu vaarike
Sarva sampadal osangedu
Ninnu sevinchu vaarike
Sarva sampadal osangedu

Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa

Sharanu Gosha tho ninnu koliche bhaktulu
Kalimi lemulerugani bhavya swaroopalu
Kaligina aashalanni neeve maaku aadravaru
Kaligina aashalanni neeve maaku aadravaru
Mammele Swami Ayyappa
Ninnu namminavaariki dikku neeve Ayyappa

Sharanu Gosha tho ninnu koliche bhaktulu
Kalimi lemulerugani bhavya swaroopalu

Related Searches

Sharanu Gosha mp3 downloadfree download Sharanu Gosha songSharanu Gosha Swamy Ayyappa Swamy mp3 downloadSharanu Gosha 1993 song downloaddownload Sharanu Gosha high qualitySharanu Gosha 320kbps mp3 downloadSharanu Gosha lyrics and downloadSharanu Gosha ringtone downloadSharanu Gosha P. Ranganath mp3south sangeeth Sharanu Gosha downloadlisten to Sharanu Gosha onlinepopular songs from Swamy Ayyappa SwamySharanu Gosha original audio downloadSharanu Gosha song mp3 1993Sharanu Gosha mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Priya from Surat
★★★★☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Aadhya from Indore
★★★★☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Aarav from Bhopal
★★★★☆

"The background score is incredible. Thanks for sharing."

Kavya from Raipur
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Angel from Pune
★★★★☆

"Soulful rendition. I love the way this was composed."