Telugu Lyrics
అఖిల లోకములకాధారము నీవే
శరణం శరణం శ్రీ మణికంఠ
అఖిల లోకములకాధారము నీవే
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శరణు కోరిన వారికి బ్రోవగ రావయ్య
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శరణు కోరిన వారికి బ్రోవగ రావయ్య
పయ్యప్ప స్వామి వయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి భక్త రక్షకా
పయ్యప్ప స్వామి వయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి భక్త రక్షకా
శరణం శరణం శ్రీ మణికంఠ
అఖిల లోకములకాధారము నీవే
కరుణాసాగర కనక వర్ణా
కమనీయ రూప కనక భూషా
కరుణాసాగర కనక వర్ణా
కమనీయ రూప కనక భూషా
జగదైక వీర జయ జయ వీర
జనపాల వీర జయ జయ వీర
జగదైక వీర జయ జయ వీర
జనపాల వీర జయ జయ వీర
శరణం శరణం శ్రీ మణికంఠ
అఖిల లోకములకాధారము నీవే
శ్రీ మణికంఠా శ్రీ మణికంఠా
శ్రీ గురునాధా శ్రీ మణికంఠా
శ్రీ మణికంఠా శ్రీ మణికంఠా
శ్రీ గురునాధా శ్రీ మణికంఠా
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శరణు కోరిన వారికి బ్రోవగ రావయ్య
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శరణు కోరిన వారికి బ్రోవగ రావయ్య
పయ్యప్ప స్వామి వయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి భక్త రక్షకా
పయ్యప్ప స్వామి వయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి భక్త రక్షకా
శరణం శరణం శ్రీ మణికంఠ
అఖిల లోకములకాధారము నీవే
English Lyrics / Transliteration
Akhila lokamulakadharamu neeve
Saranam Saranam Sri Manikantha
Akhila lokamulakadharamu neeve
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Saranu korina variki brovaga raavayya
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Saranu korina variki brovaga raavayya
Payyappa Swamy Vayyappa Swamy
Ayyappa Swamy Bhakta Rakshaka
Payyappa Swamy Vayyappa Swamy
Ayyappa Swamy Bhakta Rakshaka
Saranam Saranam Sri Manikantha
Akhila lokamulakadharamu neeve
Karunaasagara Kanaka Varnaa
Kamaneeya Roopa Kanaka Bhooshaa
Karunaasagara Kanaka Varnaa
Kamaneeya Roopa Kanaka Bhooshaa
Jagadaika Veera Jaya Jaya Veera
Janapaala Veera Jaya Jaya Veera
Jagadaika Veera Jaya Jaya Veera
Janapaala Veera Jaya Jaya Veera
Saranam Saranam Sri Manikantha
Akhila lokamulakadharamu neeve
Sri Manikantha Sri Manikantha
Sri Gurunatha Sri Manikantha
Sri Manikantha Sri Manikantha
Sri Gurunatha Sri Manikantha
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Saranu korina variki brovaga raavayya
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Saranu korina variki brovaga raavayya
Payyappa Swamy Vayyappa Swamy
Ayyappa Swamy Bhakta Rakshaka
Payyappa Swamy Vayyappa Swamy
Ayyappa Swamy Bhakta Rakshaka
Saranam Saranam Sri Manikantha
Akhila lokamulakadharamu neeve