Telugu Lyrics
అయ్యప్ప నా దైవం నీవయ్యా
శరణు కోరి వచ్చితిని అయ్యప్ప
నన్ను బ్రోవరా దైవం నీవయ్యా
అయ్యాప్ప నా దైవం నీవయ్యా
నీలిగిరి శైలమున కొలువైయుంటివి
గుణగల దైవం నీవయ్యా
భక్త కోటికి దిక్కు నీవయ్యా
శరణాగత రక్షకుడవు నీవయ్యా
అయ్యాప్ప నా దైవం నీవయ్యా
కలియుగ వరదాతవు నీవే కదయ్య
వలిగి వచ్చితి నీ చెంతకు దైవం
మము గావగ రావే అయ్యప్ప
బాలా త్రిపుర సుందరి లాలనా
అయ్యాప్ప నా దైవం నీవయ్యా
సృష్టి స్థితి లయములనే చేయు శక్తివి
అందరి లోగింటి దీపానివి
మదిలోన కలతను మాన్పగ రావే
అయ్యాప్ప నా దైవం నీవయ్యా
శరణు కోరి వచ్చితిని అయ్యప్ప
నన్ను బ్రోవరా దైవం నీవయ్యా
అయ్యాప్ప నా దైవం నీవయ్యా
English Lyrics / Transliteration
Ayyappa naa daivam nee vyya
Sharana kōri vachithini Ayyappa
Nannu brōvara daivam nee vyya
Ayyappa naa daivam nee vyya
Neeligiri shailamuna koluvaiyuntivi
Guna gala daivam nee vyya
Bhaktakōtiki dikku nee vyya
Sharanagata rakshakudavu nee vyya
Ayyappa naa daivam nee vyya
Kaliyuga varadathavu nee ve kadayya
Valigi vachithi nee chentaku daivam
Mamu gaavaga raave Ayyappa
Bala Tripura Sundari laalanaa
Ayyappa naa daivam nee vyya
Srushti sthiti layamulane cheyu shaktivi
Andari lōginti deepaanivi
Madilona kalathanu maanpaga raave
Ayyappa naa daivam nee vyya
Sharana kōri vachithini Ayyappa
Nannu brōvara daivam nee vyya
Ayyappa naa daivam nee vyya