Telugu Lyrics
అందరము కలసి పాడరారే అయ్యప్ప మహిమల్
అయ్యప్ప స్వామి భక్తులారా అయ్యప్ప స్వామి భక్తులారా
అందరము కలసి పాడరారే అయ్యప్ప మహిమల్
శబరి యాత్రకు సాగెదరే శరణు ఘోషతో సాగెదరే
భక్తి పారవశ్యంతో సాగెదరే అయ్యప్ప స్వామి
శబరి యాత్రకు సాగెదరే శరణు ఘోషతో సాగెదరే
భక్తి పారవశ్యంతో సాగెదరే అయ్యప్ప స్వామి
హరిహరపుత్రుడై వెలసిన ఆయ్యప్ప స్వామి
లోకములకెల్ల దీపం అయ్యప్ప స్వామి
హరిహరపుత్రుడై వెలసిన ఆయ్యప్ప స్వామి
లోకములకెల్ల దీపం అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి భక్తులారా అయ్యప్ప స్వామి భక్తులారా
అందరము కలసి పాడరారే అయ్యప్ప మహిమల్
కారుణ్యమూర్తి శ్రీ అయ్యప్ప అయ్యప్ప
నమ్మిన వారిని బ్రోచేటి అయ్యప్ప

ఐదు కొండలవాడా అయ్యప్ప
ఎల్లెడల వెలసిన దేవయ్య

English Lyrics / Transliteration
Andaramu kalasi paadarare Ayyappa mahimal
Ayyappa Swamy Bhakthulara Ayyappa Swamy Bhakthulara

Sabari yathraku saagethare saranu ghoshatho saagethare
Bhakthi paaravashyantho saagethare Ayyappa Swamy

Harihara putrudai velasina Ayyappa Swamy
Lokamulakella deepam Ayyappa Swamy
Harihara putrudai velasina Ayyappa Swamy
Lokamulakella deepam Ayyappa Swamy
Ayyappa Swamy Bhakthulara Ayyappa Swamy Bhakthulara
Andaramu kalasi paadarare Ayyappa mahimal
Karunya moorthi Sri Ayyappa Ayyappa
Nammina vaarini brocheti Ayyappa

Aidu kondalavada Ayyappa
Eladala velasina devayya