Telugu Lyrics
గణనాథా గజానన
శరణు శరణు వినాయక
శరణు శరణు వినాయక
అంబికా పుత్ర గణనాథా
అఘమును హరియించు నాయకా
వినాయక విఘ్నాయక
గణనాథా గజానన
శరణు శరణు వినాయక
శరణు శరణు వినాయక
కార్తికేయునికి సోదర
కావగ రావా నన్ను
వినాయక విఘ్నాయక
గణనాథా గజానన
శరణు శరణు వినాయక
శరణు శరణు వినాయక
మోదక ప్రియ గణనాథా
ముదముగ వచ్చెను నీ భక్తుడా
వినాయక విఘ్నాయక
గణనాథా గజానన
శరణు శరణు వినాయక
శరణు శరణు వినాయక
English Lyrics / Transliteration
Gananatha Gajanana
Sharanu Sharanu Vinayaka
Sharanu Sharanu Vinayaka
Ambikaa putra Gananatha
Ahamunu hariyinchu Nayaka
Vinayaka Vignanayaka
Gananatha Gajanana
Sharanu Sharanu Vinayaka
Sharanu Sharanu Vinayaka
Karthikeyuniki sodara
Kaavaga raavaa nannu
Vinayaka Vignanayaka
Gananatha Gajanana
Sharanu Sharanu Vinayaka
Sharanu Sharanu Vinayaka
Modaka priya Gananatha
Mudamuga vacchenu nee bhakthuda
Vinayaka Vignanayaka
Gananatha Gajanana
Sharanu Sharanu Vinayaka
Sharanu Sharanu Vinayaka