Telugu Lyrics
ఆకాశ వీధిలో ఎగరాలని నీ తపన
పగలంతా ఆశతో పరుగులెడుతున్నావు
రేయంతా కలలతో సేద తీరుతున్నావు
నరుడా ఓ నరుడా ఏమి నీ పంతం
ఆకాశ వీధిలో ఎగరాలని నీ తపన
చేయూత కన్న ముందే కళ్ళు తెరిచావు
లోకాన లోకాలు వెతికావు
మొలకెత్తక ముందే మొగ్గలు తొడిగేవు
వలపుల వలలు వేసావు
తనలోన తనని తానె మరచెను మనిషి
తనలోన తను అడిగేను, ఇంకెంత పిచ్చి
నరుడా ఓ నరుడా ఏమి నీ పంతం
ఆకాశ వీధిలో ఎగరాలని నీ తపన
ఒక తీపి కల వలె, ఒక రూపం కనబడె
ఎదలోన వెన్నెల నిండె
రమ్మని చేయి పట్టె, వెన్నెల రాణి
నడిపించెను తన లోకానికి
అంతులేని అందం, అది నీవే అన్నది
అంతులేని ఆనందం, నాతోనె అన్నది
నరుడా ఓ నరుడా ఏమి నీ పంతం
ఆకాశ వీధిలో ఎగరాలని నీ తపన
పగలంతా ఆశతో పరుగులెడుతున్నావు
రేయంతా కలలతో సేద తీరుతున్నావు
నరుడా ఓ నరుడా ఏమి నీ పంతం
ఆకాశ వీధిలో ఎగరాలని నీ తపన
English Lyrics / Transliteration
Aakasha veedhilo egaralani ni tapana
Pagalanta aashatho parugeduthunnavu
Reyantha kalalatho seda theeruthunnavu
Naruda O Naruda emi ni pantham
Aakasha veedhilo egaralani ni tapana
Cheyutha kanna munde kallu therichavu
Lokana lokalu vethikavu
Molakeththaka munde moggalu thodigavu
Valapula valalu vesavu
Thanalona thanani thaane marachenu manishi
Thanalona thanu adigenu, inkentha pichi
Naruda O Naruda emi ni pantham
Aakasha veedhilo egaralani ni tapana
Oka theepi kala vale, oka roopam kanabade
Edalona vennela ninde
Rammanni cheyi patte, vennela rani
Nadipinchenu thana lokaaniki
Anthuleni andam, adhi neeve annadi
Anthuleni aanandam, naathone annadi
Naruda O Naruda emi ni pantham
Aakasha veedhilo egaralani ni tapana
Pagalanta aashatho parugeduthunnavu
Reyantha kalalatho seda theeruthunnavu
Naruda O Naruda emi ni pantham
Aakasha veedhilo egaralani ni tapana