Telugu Lyrics
పులకింత చివురులొన
పులకింత చివురులొన
చివురులొన చివురులొన
నీలి మేఘం నీలి మేఘం
తలపులన్ని నీలి మేఘం
తెరలన్నీ నీలి మేఘం
నీలి మేఘం నీలి మేఘం
చల్లని గాలి చల్లని గాలి
పిలుపు పిలిచె చల్లని గాలి
తనువు తాకె చల్లని గాలి
చల్లని గాలి చల్లని గాలి
చివురులొన చివురులొన
పులకింత చివురులొన
పులకింత చివురులొన
చివురులొన చివురులొన
మెల్లగ మెల్లగ మేను కరిగే
మెత్తగ మెత్తగ మనసు జరిగే
ఎల్లెడల అలజడి రేగే
ఎన్నడూ ఎరుగని పిచ్చి జరిగే
పలికే పలుకులు తీయని రాగాలు
కలిసె కలలకు రేపటి గాధలు
చివురులొన చివురులొన
పులకింత చివురులొన
పులకింత చివురులొన
చివురులొన చివురులొన
నీలి మేఘం నీలి మేఘం
తలపులన్ని నీలి మేఘం
తెరలన్నీ నీలి మేఘం
నీలి మేఘం నీలి మేఘం
చిరు చిరు చిరుగాలి పిల్ల
తన తోడు తనతోర పిలిచే
పసి పసి పసి పాప నవ్వు
తన ఊసు తనతోర కలిపే
తొలకరిలో తొలి చిగురులా
కనులలో వెన్నెల మెరుపులా
పొంగుచున్న నా వయసులో
పంచుకుందాం రా ప్రియతమా
చివురులొన చివురులొన
పులకింత చివురులొన
పులకింత చివురులొన
చివురులొన చివురులొన
నీలి మేఘం నీలి మేఘం
తలపులన్ని నీలి మేఘం
తెరలన్నీ నీలి మేఘం
నీలి మేఘం నీలి మేఘం
చల్లని గాలి చల్లని గాలి
పిలుపు పిలిచె చల్లని గాలి
తనువు తాకె చల్లని గాలి
చల్లని గాలి చల్లని గాలి
English Lyrics / Transliteration
Pulakintha chivurulona
Pulakintha chivurulona
Chivurulona chivurulona
Neeli megham neeli megham
Thalapunni neeli megham
Theralanni neeli megham
Neeli megham neeli megham
Challani gaali challani gaali
Pilupu piliche challani gaali
Thaanu thaake challani gaali
Challani gaali challani gaali
Chivurulona chivurulona
Pulakintha chivurulona
Pulakintha chivurulona
Chivurulona chivurulona
Mellaga mellaga mennu karige
Mettaga mettaga manasu jarige
Elladala alajadi rege
Ennadho erugani picchi jarige
Palike palukulu theeyani ragalu
Kalise kalalaku repati gadhalu
Chivurulona chivurulona
Pulakintha chivurulona
Pulakintha chivurulona
Chivurulona chivurulona
Neeli megham neeli megham
Thalapunni neeli megham
Theralanni neeli megham
Neeli megham neeli megham
Chiru chiru chirugaali pilla
Thana thodu thanathora piliche
Pasi pasi pasi paapa navvu
Thana oosu thanathora kalipē
Tholakari lo tholi chigurulaa
Kanulalo vennela merupulaa
Ponguchunna naa vayusulo
Panchukundaam ra priyathamaa
Chivurulona chivurulona
Pulakintha chivurulona
Pulakintha chivurulona
Chivurulona chivurulona
Neeli megham neeli megham
Thalapunni neeli megham
Theralanni neeli megham
Neeli megham neeli megham
Challani gaali challani gaali
Pilupu piliche challani gaali
Thanu thaake challani gaali
Challani gaali challani gaali