Telugu Lyrics
ఆదరించువారు ఆధారించువారు
ఇంటికి దీపాలు అలివేలు
అలరింతురు ఆడపిల్లలు
అలరించుటకై ఆమె ఉండును
ఆదరించువారు ఆధారించువారు
పల్లెకు వెలుగులు పసిడి పంటలు
పంటలు పండించుటకే ఆడవారు
శ్రమించుటకై ఆమె ఉండును
ఆదరించువారు ఆధారించువారు
పెంపుడు మృగముల పగిది పిల్లల
పెంచుటకై పెనుగులాడెదరు
పెంచుటకొరకే ఆమె ఉండును
ఆదరించువారు ఆధారించువారు
జగతికి తల్లిగ సంఘమునకె మల్లిగ
జగతికి తానె తల్లిగ ఉండును
ఆదరించువారు ఆధారించువారు
ఆధరించువారు ఆధారించువారు
English Lyrics / Transliteration
Aadharinchuvaru aadharinchuvaru
Intiki deepalu alivelu
Alarimthuru aadapillalu
Alarimchutakai aame undunu
Aadharinchuvaru aadharinchuvaru
Palleku velugulu pasidi pantulu
Pantulu pandinchutake aadavaaru
Sraminchutakai aame undunu
Aadharinchuvaru aadharinchuvaru
Pempudu mrugamula pagidi pillala
Penchutakai penuguladederu
Penchutakorake aame undunu
Aadharinchuvaru aadharinchuvaru
Jagathiki talliga sangamunake malliga
Jagathiki thaane talliga undunu
Aadharinchuvaru aadharinchuvaru
Aadharinchuvaru aadharinchuvaru