Telugu Lyrics
తెలుసా మనసా
నీలోన ఒక ఊసుందనీ
తెలుసా మనసా
తెలుసా మనసా
నీలోన ఒక ఊసుందనీ
కాలంతో పయనించే
కాలంతో పయనించే
ప్రతీ క్షణం ఒక వార్త దనీ
తెలుసా మనసా
తెలుసా మనసా
నీలోన ఒక ఊసుందనీ
కాలంతో పయనించే
కాలంతో పయనించే
ప్రతీ క్షణం ఒక వార్త దనీ
తెలుసా మనసా
తెలుసా మనసా
మెరుపుల్లో కరిగే
మెరుపుల్లో కరిగే
నీలి మేఘం నీవే
నడిరేయి దాటి
నడిరేయి దాటి
వచ్చే సూర్యం నేనే
ప్రతి ఊపిరితో
ప్రతి ఊపిరితో
నీ పేరునే పిలిచే
గాలి నేనే
కాలంతో పాటు
కాలంతో పాటు
కరిగే నీడను నేనే
మనసులు కలిసే
మనసులు కలిసే
ఒక తీరమెక్కడో
కాలంతో పోరాడి
కాలంతో పోరాడి
గెలిచే బలం ఎక్కడో
నీ అడుగుల్లో
నీ అడుగుల్లో
నా దారే చూసుకుంటా
నా శ్వాసతో
నా శ్వాసతో
నీ లోకం నింపుకుంటా
తెలుసా మనసా
తెలుసా మనసా
నీలోన ఒక ఊసుందనీ
కాలంతో పయనించే
కాలంతో పయనించే
ప్రతీ క్షణం ఒక వార్త దనీ
తెలుసా మనసా
తెలుసా మనసా
English Lyrics / Transliteration
Telusa manasa
Neelona oka oosundani
Telusa manasa
Telusa manasa
Neelona oka oosundani
Kaalamtho payaninche
Kaalamtho payaninche
Prathi kshanam oka vaartha dani
Telusa manasa
Telusa manasa
Neelona oka oosundani
Kaalamtho payaninche
Kaalamtho payaninche
Prathi kshanam oka vaartha dani
Telusa manasa
Telusa manasa
Merupullo karige
Merupullo karige
Neeli megham neeve
Nadireyi daati
Nadireyi daati
Vachche suryam nene
Prathi oopiritho
Prathi oopiritho
Nee perune piliche
Gaali nene
Kaalamtho paatu
Kaalamtho paatu
Karige needanu nene
Manasulu kalise
Manasulu kalise
Oka theeram ekkado
Kaalamtho poraadi
Kaalamtho poraadi
Geliche balam ekkado
Nee adugullo
Nee adugullo
Naa dhaare choosukunta
Naa shwaasatho
Naa shwaasatho
Nee lokam nimputukunta
Telusa manasa
Telusa manasa
Neelona oka oosundani
Kaalamtho payaninche
Kaalamtho payaninche
Prathi kshanam oka vaartha dani
Telusa manasa
Telusa manasa