Telugu Lyrics
గోదారి చూస్తే కృష్ణమ్మ
కృష్ణమ్మ చూస్తే కావేరి
కావేరి చూస్తే నా చెలి
చూడగానే చంపేస్తానే
చంపేసి కొంప తీస్తానే
చంపేసి కొంప తీస్తానే
నీకై నే వేచి ఉన్నానే
చిట్టి పొట్టి నడుముంటే
మట్టిలోన మాయనిది
నువ్వు నిక్కచ్చి నడుముంటే
నడుమున్నది నా సొంతమది
పైటలోన దాచుకుంటా
బంగారు పువ్వే నా సొంతమది
పైటలోన దాచుకుంటా
బంగారు పువ్వే నా సొంతమది
చూడగానే చంపేస్తానే
చంపేసి కొంప తీస్తానే
చంపేసి కొంప తీస్తానే
నీకై నే వేచి ఉన్నానే
ఒత్తరి ఒత్తరి ఒత్తరి
ఒత్తరి ఒత్తరి ఒత్తరి
నాన్న పెంచుకున్నానా
నాగెల్లో నా పెళ్ళామా
కళ్ళలోన కళ్ళు కలిపి
కలత చెంది కలవరపడి
నిన్ను తోడుగ చేసుకోనా
నిన్నే నమ్మిన కన్నెనురా
కళ్ళలోన కళ్ళు కలిపి
కలత చెంది కలవరపడి
నిన్ను తోడుగ చేసుకోనా
నిన్నే నమ్మిన కన్నెనురా
చూడగానే చంపేస్తానే
చంపేసి కొంప తీస్తానే
చంపేసి కొంప తీస్తానే
నీకై నే వేచి ఉన్నానే
గంగను చూస్తే గోదారి
గోదారి చూస్తే కృష్ణమ్మ
కృష్ణమ్మ చూస్తే కావేరి
కావేరి చూస్తే నా చెలి
English Lyrics / Transliteration
Godari chooste Krishnamma
Krishnamma chooste Kaveri
Kaveri chooste naa cheli
Choodagane champestane
Champesi kompa teestane
Champesi kompa teestane
Neekai ne vechi unnane
Chitti potti nadumunte
Mattilona maayanidi
Nuvvu nikkacchi nadumunte
Nadumunnadi naa sontamadi
Paitalona dachukunta
Bangaru puvve naa sontamadi
Paitalona dachukunta
Bangaru puvve naa sontamadi
Choodagane champestane
Champesi kompa teestane
Champesi kompa teestane
Neekai ne vechi unnane
Oththari oththari oththari
Oththari oththari oththari
Nanna penchukunnana
Nagello naa pellaama
Kallalona kallu kalipi
Kalatha chendi kalavarapadi
Ninnu thoduga chesukona
Ninne nammina kannenura
Kallalona kallu kalipi
Kalatha chendi kalavarapadi
Ninnu thoduga chesukona
Ninne nammina kannenura
Choodagane champestane
Champesi kompa teestane
Champesi kompa teestane
Neekai ne vechi unnane
Ganganu chooste Godari
Godari chooste Krishnamma
Krishnamma chooste Kaveri
Kaveri chooste naa cheli