Telugu Lyrics
ఒకటంటూ పలికెలే
ఓ నీలాకాశమా
అందుకో ఈ పాట
హలో హలో ప్రేమలేఖ
ఒకటంటూ పలికెలే
ఓ నీలాకాశమా
అందుకో ఈ పాట
నవ్వే పువ్వుల మందారం
పలికే కోయిల గీతం
నీ చెంతకు చేరేటి
రాగాలు చాలనన్నాయా
నీ నవ్వే పువ్వుల మందారం
పలికే కోయిల గీతం
నీ చెంతకు చేరేటి
రాగాలు చాలనన్నాయా
హలో హలో ప్రేమలేఖ
ఒకటంటూ పలికెలే
ఓ నీలాకాశమా
అందుకో ఈ పాట
మెరిసే కళ్ళలో కాంతి
చిరునవ్వుల తీరం
ఈ లోకం దాటి
ఒక లోకం చూపావే
మనసింకా నాతోన
పరిచయమే తెగన
ఆనందం నాకొసం
అవతలి తీరం
మెరిసే కళ్ళలో కాంతి
చిరునవ్వుల తీరం
ఈ లోకం దాటి
ఒక లోకం చూపావే
మనసింకా నాతోన
పరిచయమే తెగన
ఆనందం నాకొసం
అవతలి తీరం
హలో హలో ప్రేమలేఖ
ఒకటంటూ పలికెలే
ఓ నీలాకాశమా
అందుకో ఈ పాట
ఈ జగమే మనకోసం
ఒక ఊగే గూడు
నీకోసం నేను
నాకోసం నీవు
ఒకటైపోదాం
ప్రేమతో కలిసి
రమ్మంటుంది
ఈ సాయంకాలం
ఈ జగమే మనకోసం
ఒక ఊగే గూడు
నీకోసం నేను
నాకోసం నీవు
ఒకటైపోదాం
ప్రేమతో కలిసి
రమ్మంటుంది
ఈ సాయంకాలం
హలో హలో ప్రేమలేఖ
ఒకటంటూ పలికెలే
ఓ నీలాకాశమా
అందుకో ఈ పాట
English Lyrics / Transliteration
Okatantu Palikale
O Neelakashama
Anduko Ee Paata
Hello Hello Prelekha
Okatantu Palikale
O Neelakashama
Anduko Ee Paata
Navve Puvvula Mandaram
Palike Koyila Geetham
Nee Chenthaku Chereti
Raagaalu Chaalanannaayaa
Nee Navve Puvvula Mandaram
Palike Koyila Geetham
Nee Chenthaku Chereti
Raagaalu Chaalanannaayaa
Hello Hello Prelekha
Okatantu Palikale
O Neelakashama
Anduko Ee Paata
Merise Kallalo Kaanthi
Chirunavvula Theeram
Ee Lokam Daati
Oka Lokam Choopaave
Manasinka Naathona
Parichayame Thegana
Aanandam Naakosam
Avathali Teeram
Merise Kallalo Kaanthi
Chirunavvula Theeram
Ee Lokam Daati
Oka Lokam Choopaave
Manasinka Naathona
Parichayame Thegana
Aanandam Naakosam
Avathali Teeram
Hello Hello Prelekha
Okatantu Palikale
O Neelakashama
Anduko Ee Paata
Ee Jagame Manakosam
O Ooge Goodu
Neekosam Nenu
Naakosam Neevu
Okataipodaam
Prematho Kalisi
Rammantundi
Ee Saayamkaalam
Ee Jagame Manakosam
O Ooge Goodu
Neekosam Nenu
Naakosam Neevu
Okataipodaam
Prematho Kalisi
Rammantundi
Ee Saayamkaalam
Hello Hello Prelekha
Okatantu Palikale
O Neelakashama
Anduko Ee Paata