Telugu Lyrics
పైకి లేచి పాయే
సైకిల్ మోటార్ పాయే
పైకి లేచి పాయే
సింగారం బెంగారం
సిన్నారి నా చెంగారం
సింగారం బెంగారం
సిన్నారి నా చెంగారం
సైకిల్ మోటార్ పాయే
పైకి లేచి పాయే
సైకిల్ మోటార్ పాయే
పైకి లేచి పాయే
పందెం కోడి పిల్లను
పట్టుకు వస్తే ఓ మని
పరువాలు మురిపాలూ
పంచుకుందాం ఓ మని
నడమంతరాని నీ నడుము
నెలవంక దరిద్రం
నడమంతరాని నీ నడుము
నెలవంక దరిద్రం
మువ్వల కంకణాల
ముచ్చట తెలుసుకో
మువ్వల కంకణాల
ముచ్చట తెలుసుకో
సైకిల్ మోటార్ పాయే
పైకి లేచి పాయే
సైకిల్ మోటార్ పాయే
పైకి లేచి పాయే
సింగారం బెంగారం
సిన్నారి నా చెంగారం
సింగారం బెంగారం
సిన్నారి నా చెంగారం
వేడి వేడి రాగి సంకటి
కాళ్ళకందీ ఓ వగ
కాళ్ళకందీ ఓ వగ
పలుకు పూల నీ పలుకు
పండుగ దరికి ఓ వగ
పండుగ దరికి ఓ వగ
ముద్దు ముద్దు నీ నవ్వు
మల్లెపూల సువాసన
ముద్దు ముద్దు నీ నవ్వు
మల్లెపూల సువాసన
ఆకలన్నది తెలియదు
నా ఒడిలో నువ్వేలే
ఆకలన్నది తెలియదు
నా ఒడిలో నువ్వేలే
సైకిల్ మోటార్ పాయే
పైకి లేచి పాయే
సైకిల్ మోటార్ పాయే
పైకి లేచి పాయే
సింగారం బెంగారం
సిన్నారి నా చెంగారం
సింగారం బెంగారం
సిన్నారి నా చెంగారం
English Lyrics / Transliteration
Paiki lechi paye
Cycle motor paye
Paiki lechi paye
Singaram bengaram
Sinnari naa chengaram
Singaram bengaram
Sinnari naa chengaram
Cycle motor paye
Paiki lechi paye
Cycle motor paye
Paiki lechi paye
Pandem kodi pillanu
Pattuku vaste o mani
Paruvalu muripalu
Panchukundam o mani
Nadamantarani nee nadumu
Nelavanka daridram
Nadamantarani nee nadumu
Nelavanka daridram
Muvvala kankanaala
Muchhata telusuko
Muvvala kankanaala
Muchhata telusuko
Cycle motor paye
Paiki lechi paye
Cycle motor paye
Paiki lechi paye
Singaram bengaram
Sinnari naa chengaram
Singaram bengaram
Sinnari naa chengaram
Vedi vedi raagi sankati
Kaallakandee o vaga
Kaallakandee o vaga
Paluku poola nee paluku
Panduga dariki o vaga
Panduga dariki o vaga
Muddu muddu nee navvu
Mallepoola suvasana
Muddu muddu nee navvu
Mallepoola suvasana
Akalannadi teliyadu
Naa odilo nuvvele
Akalannadi teliyadu
Naa odilo nuvvele
Cycle motor paye
Paiki lechi paye
Cycle motor paye
Paiki lechi paye
Singaram bengaram
Sinnari naa chengaram
Singaram bengaram
Sinnari naa chengaram