Telugu Lyrics
కమలాంతే కమలాయే
కలతనిది రాదాయే
మమతల పులకింతలు
మనసుని మెరిపించెనులే
రాయరగలేనని
నన్నులక నడిపే
పయనమే కదా
వెన్నెల తొడిగి
ఏపుగ విరిసిన
పున్నమిరేయి కదా
లాలీ లాలీ లాలీ
మనసిది ఊయలలూగే
లాలీ లాలీ లాలీ
కొతగా తొలిగీ తొలిగే
మయూర గీతము
మరవగలనని
మార్గము మరిచె కదా
మనసున వెలిగె
పూవుల పండుగ
పులకించి పోయె కదా
లాలీ లాలీ లాలీ
మనసిది ఊయలలూగే
లాలీ లాలీ లాలీ
కొతగా తొలిగీ తొలిగే
కలతనిది రాదాయే
మమతల పులకింతలు
మనసుని మెరిపించెనులే
రాయరగలేనని
నన్నులక నడిపే
పయనమే కదా
వెన్నెల తొడిగి
ఏపుగ విరిసిన
పున్నమిరేయి కదా
లాలీ లాలీ లాలీ
మనసిది ఊయలలూగే
లాలీ లాలీ లాలీ
కొతగా తొలిగీ తొలిగే
మయూర గీతము
మరవగలనని
మార్గము మరిచె కదా
మనసున వెలిగె
పూవుల పండుగ
పులకించి పోయె కదా
లాలీ లాలీ లాలీ
మనసిది ఊయలలూగే
లాలీ లాలీ లాలీ
కొతగా తొలిగీ తొలిగే
కమలాంతే కమలాయే
కలతనిది రాదాయే
మమతల పులకింతలు
మనసుని మెరిపించెనులే
వెన్నెల తొడిగి
ఏపుగ విరిసిన
పున్నమిరేయి కదా
లాలీ లాలీ లాలీ
మనసిది ఊయలలూగే
లాలీ లాలీ లాలీ
కొతగా తొలిగీ తొలిగే
English Lyrics / Transliteration
Kamalanthe Kamalaye
Kalathunidi Raadhaye
Mamathala Pulakinthalu
Manasuni Meripinchenule
Raayaraagalenani
Nannulaka Nadipe
Payaname Kadha
Vennela Thodigi
Yepuga Virisina
Punnami Reyi Kadha
Lali Lali Lali
Manasidi Ooyalaluge
Lali Lali Lali
Kothaga Tholigi Tholige
Mayura Geethamu
Maravagalanani
Margamu Mariche Kadha
Manasuna Velige
Poovula Panduga
Pulakinchi Poye Kadha
Lali Lali Lali
Manasidi Ooyalaluge
Lali Lali Lali
Kothaga Tholigi Tholige
Kalathunidi Raadhaye
Mamathala Pulakinthalu
Manasuni Meripinchenule
Raayaraagalenani
Nannulaka Nadipe
Payaname Kadha
Vennela Thodigi
Yepuga Virisina
Punnami Reyi Kadha
Lali Lali Lali
Manasidi Ooyalaluge
Lali Lali Lali
Kothaga Tholigi Tholige
Mayura Geethamu
Maravagalanani
Margamu Mariche Kadha
Manasuna Velige
Poovula Panduga
Pulakinchi Poye Kadha
Lali Lali Lali
Manasidi Ooyalaluge
Lali Lali Lali
Kothaga Tholigi Tholige
Kamalanthe Kamalaye
Kalathunidi Raadhaye
Mamathala Pulakinthalu
Manasuni Meripinchenule
Vennela Thodigi
Yepuga Virisina
Punnami Reyi Kadha
Lali Lali Lali
Manasidi Ooyalaluge
Lali Lali Lali
Kothaga Tholigi Tholige