Telugu Lyrics
కొమ్మలేని కొమ్మలొ చందమామ
కొమ్మలేని కొమ్మలొ చందమామ
కొమ్మలేని కొమ్మలొ చందమామ
పొన్నమామిడి చెట్టు మా ఇంటికి
చందమామ వెన్నెల తోడై వుండే
చందమామ వెన్నెల తోడై వుండే
పొన్నమామిడి చెట్టు మా ఇంటికి
చందమామ వెన్నెల తోడై వుండే
చందమామ వెన్నెల తోడై వుండే
కొమ్మలేని కొమ్మలొ చందమామ
కొమ్మలేని కొమ్మలొ చందమామ
పచ్చిక పల్లకిలో
పరువాల పల్లకిలో
వచ్చే రమ్మని
పిలిచే నమ్మని
చూపిస్తుంటే
చూసి తరిస్తుంటే
తను నవ్వే
మరి నవ్వే
మరలా నవ్వే
కొమ్మలేని కొమ్మలొ చందమామ
కొమ్మలేని కొమ్మలొ చందమామ
అపుడెప్పుడో
ఎంతెపుడో
కలతలేని
పగలెన్నో
కలిసి గడిపే
కబుర్లెన్నో
మదిలో మెదిలే
మరువలేని
మమతలు
మమతలు
మమతలు
కొమ్మలేని కొమ్మలొ చందమామ
కొమ్మలేని కొమ్మలొ చందమామ
పొన్నమామిడి చెట్టు మా ఇంటికి
చందమామ వెన్నెల తోడై వుండే
చందమామ వెన్నెల తోడై వుండే
English Lyrics / Transliteration
Kommaleni Kommalō Chandamāma
Kommaleni Kommalō Chandamāma
Kommaleni Kommalō Chandamāma
Ponnāmāmidi Cheṭṭu Mā Inṭiki
Chandamāma Vennela Tōḍai Vuṇḍē
Chandamāma Vennela Tōḍai Vuṇḍē
Ponnāmāmidi Cheṭṭu Mā Inṭiki
Chandamāma Vennela Tōḍai Vuṇḍē
Chandamāma Vennela Tōḍai Vuṇḍē
Kommaleni Kommalō Chandamāma
Kommaleni Kommalō Chandamāma
Pachchika Pallakilō
Paruvāla Pallakilō
Vachchē Rammani
Pilichē Nammani
Chūpistunṭē
Chūsi Taristunṭē
Tanu Navvē
Mari Navvē
Maralā Navvē
Kommaleni Kommalō Chandamāma
Kommaleni Kommalō Chandamāma
Apuḍeppuḍō
Entēpuḍō
Kalatalēni
Pagalennō
Kalisi Gaḍipē
Kaburlennō
Madilō Medilē
Maruvalēni
Mamatalu
Mamatalu
Mamatalu
Kommaleni Kommalō Chandamāma
Kommaleni Kommalō Chandamāma
Ponnāmāmidi Cheṭṭu Mā Inṭiki
Chandamāma Vennela Tōḍai Vuṇḍē
Chandamāma Vennela Tōḍai Vuṇḍē