Telugu Lyrics
ముద్దే కొరే మోహం
మువ్వై మోసే ప్రాణం
ఆహా..
ముద్దే కొరే మోహం
మువ్వై మోసే ప్రాణం
పలికే ప్రతి మాటా
పన్నీటి ధార లాగా
వెలిగే ప్రతి నవ్వు
వెన్నెల కాంతి లాగా
నేనేగా నీకోసం
అడగనీ ఈ లోకం
ముద్దే కొరే మోహం
మువ్వై మోసే ప్రాణం
మువ్వై మోసే ప్రాణం
ఆహా..
ముద్దే కొరే మోహం
మువ్వై మోసే ప్రాణం
పలికే ప్రతి మాటా
పన్నీటి ధార లాగా
వెలిగే ప్రతి నవ్వు
వెన్నెల కాంతి లాగా
నేనేగా నీకోసం
అడగనీ ఈ లోకం
ముద్దే కొరే మోహం
మువ్వై మోసే ప్రాణం
English Lyrics / Transliteration
Mudde kore moham
Muvvai mose praanam
Aaha..
Mudde kore moham
Muvvai mose praanam
Palike prati maata
Panneti dhaar laaga
Velige prati navvu
Vennela kaanti laaga
Nene gaa neekosam
Adagani ee lokam
Mudde kore moham
Muvvai mose praanam
Muvvai mose praanam
Aaha..
Mudde kore moham
Muvvai mose praanam
Palike prati maata
Panneti dhaar laaga
Velige prati navvu
Vennela kaanti laaga
Nene gaa neekosam
Adagani ee lokam
Mudde kore moham
Muvvai mose praanam