Telugu Lyrics
అందరి మనసుల అగ్గిపుల్లడు
ఎదురు నిలవడు ఎదురు నిలవడు
ఏది తలచిన అది చేయగలడు
పగడాల పెదవుల వజ్రాల నవ్వుల
చిగురాకు చెక్కుల చిలిపిగ చూసే
బంగారు బొమ్మల పక్కన చేరే
వెన్నెల వీణల వయ్యారమేలే
అదురు కొడుగుడు అదురు కొడుగుడు
అందరి మనసుల అగ్గిపుల్లడు
ఎదురు నిలవడు ఎదురు నిలవడు
ఏది తలచిన అది చేయగలడు
పండుగ దినాన పసిపాపలాగ
ఆటల పాటల పరుగులు తీసే
నేరస్తుడైనా నేర్పరి అయినా
రానివ్వడు ఎవ్వరినైనా
కనులలో కాంతిని కలలను మోసుకొని
పయనము సాగించే సాహసికుడతడు
నింగికి నేలకి నీరధి కి
బ్రహ్మండమంతా అతనిదే
అదురు కొడుగుడు అదురు కొడుగుడు
అందరి మనసుల అగ్గిపుల్లడు
ఎదురు నిలవడు ఎదురు నిలవడు
ఏది తలచిన అది చేయగలడు
English Lyrics / Transliteration
Andari manasula aggipulladu
Eduru nilavadu eduru nilavadu
Edi talachina adi cheyagaladu
Pagadala pedavula vajrala navvula
Chiguraku chekkula chilipiga choose
Bangaru bommala pakkana chere
Vennela veenala vyyaram mele
Aduru kodugudu aduru kodugudu
Andari manasula aggipulladu
Eduru nilavadu eduru nilavadu
Edi talachina adi cheyagaladu
Panduga dinana pasipalalaga
Aatala paatala parugulu teese
Nerastudaina nerpari ayina
Ranivvadu evvarinaina
Kanulalo kantini kalalanu mosukoni
Payanamu sachinche sahasi kudatadu
Ningiki nelaki neeradhi ki
Brahmandamantha athanide
Aduru kodugudu aduru kodugudu
Andari manasula aggipulladu
Eduru nilavadu eduru nilavadu
Edi talachina adi cheyagaladu