Telugu Lyrics
ఈ ప్రశాంత సమయములో
నిను నా మనసారా స్తుతియింతును
ఈ ప్రశాంత సమయములో
నా హృదయములోన దాగివున్న
నా ప్రియ యేసు నీవు
నా పెదవులన్ని నీవే నింపుము
నా పెదవులన్ని నీవే నింపుము
స్తుతులన్ని నీకే చెల్లును
స్తుతులన్ని నీకే చెల్లును
ప్రభువా నా దేవా
స్తుతులన్ని నీకే చెల్లును
ఈ ప్రశాంత సమయములో
నిను నా మనసారా స్తుతియింతును
ఈ ప్రశాంత సమయములో
నీ ప్రేమయెంతొ గొప్పదండి
నీ ప్రేమయెంతొ గొప్పదండి
నాకోసమై నీ ప్రాణం ఇచ్చితివి
నాకోసమై నీ ప్రాణం ఇచ్చితివి
స్తుతులన్ని నీకే చెల్లును
స్తుతులన్ని నీకే చెల్లును
ప్రభువా నా దేవా
స్తుతులన్ని నీకే చెల్లును
ఈ ప్రశాంత సమయములో
నిను నా మనసారా స్తుతియింతును
ఈ ప్రశాంత సమయములో
English Lyrics / Transliteration
Ee prasantha samayamulo
Ninu naa manasaara sthuthuyinthunu
Ee prasantha samayamulo
Naa hrudayamulona daagivunna
Naa priya yesu neevu
Naa pedavulanni neeve nimpumu
Naa pedavulanni neeve nimpumu
Sthuthulanni neeke chellunu
Sthuthulanni neeke chellunu
Prabhuvva naa devaa
Sthuthulanni neeke chellunu
Ee prasantha samayamulo
Ninu naa manasaara sthuthuyinthunu
Ee prasantha samayamulo
Nee premeyentho goppadandi
Nee premeyentho goppadandi
Naakosamai nee praanam ichchithivi
Naakosamai nee praanam ichchithivi
Sthuthulanni neeke chellunu
Sthuthulanni neeke chellunu
Prabhuvva naa devaa
Sthuthulanni neeke chellunu
Ee prasantha samayamulo
Ninu naa manasaara sthuthuyinthunu
Ee prasantha samayamulo