Telugu Lyrics
ఇది న్యాయమా
ఎంత మోసమో ఎంత మోసమో
ఇది న్యాయమా
నీవు నమ్మిన నమ్మికలో
నీవు నమ్మిన నమ్మికలో
నేను మోసపోయినా
ఇది న్యాయమా నంద కిశోర
ఇది న్యాయమా
మదిని మోహించి మమతల నూనెలో
ముంచి ముంచి ముంచి
ఏడ్పించుటే నీ న్యాయమా
మదిని మోహించి మమతల నూనెలో
ముంచి ముంచి ముంచి
ఏడ్పించుటే నీ న్యాయమా
చిన్ని కన్నెనని చీకాకు పెట్టిన
చిన్ని కన్నెనని చీకాకు పెట్టిన
చిలిపి చేష్టలెంత
ఇది న్యాయమా నంద కిశోర
ఇది న్యాయమా
నీ కోరిక తీర్చుటకై
నీ కోరిక తీర్చుటకై
దేహమెంతో అమ్ముకున్న
పెంపుడు పిల్లి నేనే
పెంపుడు పిల్లి నేనే
ఇది న్యాయమా
English Lyrics / Transliteration
Idi nyayama
Enta mosamo enta mosamo
Idi nyayama
Neevu nammina nammikalo
Neevu nammina nammikalo
Nenu mosapoyina
Idi nyayama nanda kishora
Idi nyayama
Madini mohinchi mamathala nunelo
Munchi munchi munchi
Edpinchute nee nyayama
Madini mohinchi mamathala nunelo
Munchi munchi munchi
Edpinchute nee nyayama
Chinni kannenani chickaku pettina
Chinni kannenani chickaku pettina
Chilipi cheshtalenta
Idi nyayama nanda kishora
Idi nyayama
Nee korika theerchutakai
Nee korika theerchutakai
Dehamentho ammukonna
Pempudu pilli nene
Pempudu pilli nene
Idi nyayama