Telugu Lyrics
మరల మరల కోరెనమ్మ
ఓ వయ్యారమాయెనమ్మ
ఒంటరిగించెనమ్మ
మురళీధర నిను కనక
మరల మరల కోరెనమ్మ
ఓ వయ్యారమాయెనమ్మ
ఒంటరిగించెనమ్మ
తనువంత నా దరికి రాక
తనతో నవ్విన నవ్వు దాక
పదముల తాళముల దాక
మనసున అలజడి రేపెనమ్మ
నీ మది నన్ను చేరలేక
నేనింత తపించి చావలేక
సరిగ నిను చేరలేక
ఎటు పోతినో ఈ వెతతో
మురళీధర నిను కనక
మరల మరల కోరెనమ్మ
ఓ వయ్యారమాయెనమ్మ
ఒంటరిగించెనమ్మ
నీ చేతిలోని వేణువ
వడిలో నన్నే చేరవ
నా తుమ్మెదవో నీవ
ఎందుకో ఈ చిలుక
ఓ లాలించే అలిగిన
ఓ తీరాని అలించిన
నా ప్రేమ నున్నదే
అలసిపోయిన
చల్లగా చల్లని
నీ సయ్యాటల
నే చాలించె
ఈ నాటక
మురళీధర నిను కనక
మరల మరల కోరెనమ్మ
ఓ వయ్యారమాయెనమ్మ
ఒంటరిగించెనమ్మ
English Lyrics / Transliteration
Marala marala korenamma
O vayyaramayenamma
Ontariginchenamma
Muralidhara ninu kanaka
Marala marala korenamma
O vayyaramayenamma
Ontariginchenamma
Thanuvanta naa dariki raaka
Thanatho navvina navvu daaka
Padamula thaalamula daaka
Manasuna alajadi repenamma
Nee madhi nannu cheraleka
Nenitha thapinchi chaavaleka
Sariga ninu cheraleka
Etupothino ee vethatho
Muralidhara ninu kanaka
Marala marala korenamma
O vayyaramayenamma
Ontariginchenamma
Nee chetiloni venuva
Vadilo nanne cherava
Naa thummedavo neeva
Enduko ee chiluka
O laalinche aligina
O theerani alinchina
Naa prema nunnadhe
Alasipoyina
Challaga challani
Nee sayyataala
Ne chaalinche
Ee naataka
Muralidhara ninu kanaka
Marala marala korenamma
O vayyaramayenamma
Ontariginchenamma