Telugu Lyrics
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
ఆడది నీకు బిడియము ఏలనో
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
పలికితే పాపమంటా పెదవి కదిలించబోకు
తెలియని సొగసున నీకు తొందర ఏలనో
పలికితే పాపమంటా పెదవి కదిలించబోకు
తెలియని సొగసున నీకు తొందర ఏలనో
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
మగవారికెల్ల మర్యాద మందహాసమంట
అందుకే నీ చిరునవ్వులు అవ్యక్తమై యుంట
మగవారికెల్ల మర్యాద మందహాసమంట
అందుకే నీ చిరునవ్వులు అవ్యక్తమై యుంట
ఇక నీ ఇష్టమైతే ఇక నీకష్టమంట
ఈ వేళ నీకు తగు మాటలు నేర్పుమంట
ఇక నీ ఇష్టమైతే ఇక నీకష్టమంట
ఈ వేళ నీకు తగు మాటలు నేర్పుమంట
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
ఆడది నీకు బిడియము ఏలనో
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
అడగవయ్యా అయ్యగారి అడగవయ్యా
English Lyrics / Transliteration
Adagavayya ayyagari adagavayya
Aadadi neeku bidiyamu elano
Adagavayya ayyagari adagavayya
Adagavayya ayyagari adagavayya
Palikite papamanta pedavi kadilinchaboku
Teliyani sogasuna neeku tondara elano
Palikite papamanta pedavi kadilinchaboku
Teliyani sogasuna neeku tondara elano
Adagavayya ayyagari adagavayya
Adagavayya ayyagari adagavayya
Magavarikella maryada mandahasamanta
Anduke nee chirunavvulu avyaktamai yunta
Magavarikella maryada mandahasamanta
Anduke nee chirunavvulu avyaktamai yunta
Ika nee ishtamaithe ika neekashtamanta
Ee vela neeku tagu matalu nerpumanta
Ika nee ishtamaithe ika neekashtamanta
Ee vela neeku tagu matalu nerpumanta
Adagavayya ayyagari adagavayya
Adagavayya ayyagari adagavayya
Aadadi neeku bidiyamu elano
Adagavayya ayyagari adagavayya
Adagavayya ayyagari adagavayya