Telugu Lyrics
దీక్షలో వున్నామో మేలుకో లీలాధర
అయ్యప్పా అయ్యప్పా మేలుకో అయ్యప్పా
దక్షిణాన వెలిసినావు శ్రీహరి సుతుడవు
ధర్మశాస్తావు వున్నావు
దీక్షలో వున్నామో మేలుకో లీలాధర
అయ్యప్పా అయ్యప్పా మేలుకో అయ్యప్పా
కారుణ్యమూర్తివి నీవు కష్టాలు తీర్చేవు
కరుణతో మమ్ముల గావించు
దీక్షలో వున్నామో మేలుకో లీలాధర
అయ్యప్పా అయ్యప్పా మేలుకో అయ్యప్పా
శరణు శరణు నీకు శ్రీహరి సుత
శరణు శరణు నీకు శ్రీమన్నారాయణ
దీక్షలో వున్నామో మేలుకో లీలాధర
అయ్యప్పా అయ్యప్పా మేలుకో అయ్యప్పా
English Lyrics / Transliteration
Deekshalo vunnamo meluko Leeladhara
Ayyappa Ayyappa meluko Ayyappa
Dakshinaana velisinaavu Srihari suthudavu
Dharmashaasthaavunnaavu
Deekshalo vunnamo meluko Leeladhara
Ayyappa Ayyappa meluko Ayyappa
Karunyamoorthivi neevu kashtaalu theerchevu
Karunatho mammula gaavinchu
Deekshalo vunnamo meluko Leeladhara
Ayyappa Ayyappa meluko Ayyappa
Sharanu sharanu neeku Srihari suthha
Sharanu sharanu neeku Srimannarayana
Deekshalo vunnamo meluko Leeladhara
Ayyappa Ayyappa meluko Ayyappa