Telugu Lyrics
పదగమ సరిగ మదని
నిదపగ రసని
పాలగ పదని
నాలగేరే సరిగమ పదని
పదగమ సరిగ మదని
నిదపగ రసని
పాలగ పదని
నాగమ పదని
సరిగమ పదని
పదని సరిగమ
సరిగమ పదని
పదగమ సరిగ మదని
నిదపగ రసని
పాలగ పదని
ఎన్ని భావాలున్నాయో
ఎన్నెన్నో స్వరాలున్నాయో
ఆలపించు రాగాలలో
అంతులేని అందాలున్నాయో
పలికించు ప్రేమలలో
సెలయేటి నాదాలున్నాయో
నాగమ పదని
సరిగమ పదని
పదని సరిగమ
సరిగమ పదని
ఎన్ని భావాలున్నాయో
ఎన్నెన్నో స్వరాలున్నాయో
ఆలపించు రాగాలలో
అంతులేని అందాలున్నాయో
పలికించు ప్రేమలలో
సెలయేటి నాదాలున్నాయో
హాయిగా ఊహలన్ని
పలికే ఈవేళ
శృతి కలసి సాగే
మధురమైన వేళ
ఈ సంతోషాలన్ని
అందించే కోరిక
తనలోన దాచే
ప్రతి మనసుకు తీరిక
ఓ నాగేరే సరిగమ పదని
పదగమ సరిగ మదని
నిదపగ రసని
పాలగ పదని
నాలగేరే సరిగమ పదని
పదగమ సరిగ మదని
నిదపగ రసని
పాలగ పదని
నాగమ పదని
సరిగమ పదని
పదని సరిగమ
సరిగమ పదని
ఆమని స్వాగతం
ఆనంద శృంగారం
ప్రతి కనుపాపలో
ప్రేమల గాంధారం
ఎదలోపల కలకలం
రసాల కోకిలం
మెలికల నడుములో
మల్లెల వసంతం
నాగమ పదని
సరిగమ పదని
పదని సరిగమ
సరిగమ పదని
ఎన్ని భావాలున్నాయో
ఎన్నెన్నో స్వరాలున్నాయో
ఆలపించు రాగాలలో
అంతులేని అందాలున్నాయో
పలికించు ప్రేమలలో
సెలయేటి నాదాలున్నాయో
English Lyrics / Transliteration
Padagama sariga madani
Nidapaga rasani
Palaga padani
Nalugere sarigama padani
Padagama sariga madani
Nidapaga rasani
Palaga padani
Nagama padani
Sarigama padani
Padani sarigama
Sarigama padani
Padagama sariga madani
Nidapaga rasani
Palaga padani
Enni bhavalunnayo
Ennenno svaralunnayo
Alapinchu ragalalo
Antuleni andalunnayo
Palikinchu premalalo
Selayeti nadalunnayo
Nagama padani
Sarigama padani
Padani sarigama
Sarigama padani
Enni bhavalunnayo
Ennenno svaralunnayo
Alapinchu ragalalo
Antuleni andalunnayo
Palikinchu premalalo
Selayeti nadalunnayo
Hayiga uhalanni
Palike eevela
Shruti kalasi sage
Madhuramaina vela
Ee santoshalanni
Andinche korika
Tanalona dache
Prati manasuku tirika
O nalugere sarigama padani
Padagama sariga madani
Nidapaga rasani
Palaga padani
Nalugere sarigama padani
Padagama sariga madani
Nidapaga rasani
Palaga padani
Nagama padani
Sarigama padani
Padani sarigama
Sarigama padani
Aamani swagatam
Ananda sringaramm
Prati kanupapalo
Premala gandharam
Edalopala kalakalam
Rasala kokilam
Melikala nadumulo
Mallela vasantham
Nagama padani
Sarigama padani
Padani sarigama
Sarigama padani
Enni bhavalunnayo
Ennenno svaralunnayo
Alapinchu ragalalo
Antuleni andalunnayo
Palikinchu premalalo
Selayeti nadalunnayo