Telugu Lyrics
భళి భళి నీ రూపము
శ్రీవత్స వక్షస్థల శ్రీకర శోభితము
అంబాధిపతుల ధర్మ పత్నులు
ఆవిర్భవించిరి గనుము
పుండరీకాక్షుని పద పంకజముల
పులకితములు కాగా
మండనములగు నవరత్న ఖచిత
మంజీరముల మోద
కనక కస్తురి కస్తురీ తిలక
కలిత రమయై మెరయ
వనజ భవుని వడి వెలసితివో
వైకుంఠ మురళి గీతి
శ్రీ భూ దేవుల కన్న శ్రీనివాసా
అన్నమను నామమున
పన్నుగ నీవతరించితివని
పాడుచున్న విందు
పన్నగ శయన పద్మ నాభా
పాపినై నే వేడుకొంటి
అన్నమాచార్యుల మదిలోన
అలరింతువని విందు
English Lyrics / Transliteration
Bhali bhali nee roopamu
Sre Vatsa vakshasthala Sreekara shobhithamu
Ambaadhipathula dharma pathnulun
Aavirbhavinchiri ganumu
Pundareekaakshuni pada pankajamulun
Pulakithamulu kaagaa
Mandanamulagu navaratna khachitha
Manjeeramula moda
Kanaka kasturi kasturee thilaka
Kalitha ramayai meraya
Vaanaja bhavuni vadi velasithivo
Vaikunta murali geethi
Sree Bhoo devula kanna Sreenivaasa
Annamanu naamamuna
Pannugaa nee vatharinchithivani
Paaduchunna vindu
Pannaga sayana Padma naabha
Paapini nai ne vedukonti
Annamaachaaryula madilona
Alarinthuvani vindu