Telugu Lyrics
ఇతడొకడే లోకరక్షకుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
ఇతడొకడే లోకరక్షకుడు
ఇతడొకడే పరమతండ్రి
ఇతడొకడే ఆది మధ్యము లేనివాడు
ఇతడొకడే ఆది మధ్యము లేనివాడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
ఇతడొకడే లోకరక్షకుడు
అంధకారమున వెలుగు నిచ్చువాడు
అవతారమెత్తి యజ్ఞములు చేయువాడు
అంధకారమున వెలుగు నిచ్చువాడు
అవతారమెత్తి యజ్ఞములు చేయువాడు
మరణ సంకెళ్ళను తెంపివేయువాడు
మరణ సంకెళ్ళను తెంపివేయువాడు
లోక పాపముల బాపువాడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
ఇతడొకడే లోకరక్షకుడు
అంధకారమున వెలుగు నిచ్చువాడు
అవతారమెత్తి యజ్ఞములు చేయువాడు
అంధకారమున వెలుగు నిచ్చువాడు
అవతారమెత్తి యజ్ఞములు చేయువాడు
మరణ సంకెళ్ళను తెంపివేయువాడు
మరణ సంకెళ్ళను తెంపివేయువాడు
లోక పాపముల బాపువాడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
ఇతడొకడే లోకరక్షకుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
ఇతడొకడే లోకరక్షకుడు
English Lyrics / Transliteration
Itadokade Lokarakshakudu
Itadokade Sarveswarudu
Itadokade Lokarakshakudu
Itadokade Paramathandri
Itadokade Aadi Madhyamu Lenivadu
Itadokade Aadi Madhyamu Lenivadu
Itadokade Sarveswarudu
Itadokade Lokarakshakudu
Andhakaaramuna Velugu Nicchuvaadu
Avatharamethi Yagnamulu Cheyuvaadu
Andhakaaramuna Velugu Nicchuvaadu
Avatharamethi Yagnamulu Cheyuvaadu
Marana Sankellanu Tempiveyuvaadu
Marana Sankellanu Tempiveyuvaadu
Loka Paapamula Baapuvaadu
Itadokade Sarveswarudu
Itadokade Lokarakshakudu
Andhakaaramuna Velugu Nicchuvaadu
Avatharamethi Yagnamulu Cheyuvaadu
Andhakaaramuna Velugu Nicchuvaadu
Avatharamethi Yagnamulu Cheyuvaadu
Marana Sankellanu Tempiveyuvaadu
Marana Sankellanu Tempiveyuvaadu
Loka Paapamula Baapuvaadu
Itadokade Sarveswarudu
Itadokade Lokarakshakudu
Itadokade Sarveswarudu
Itadokade Lokarakshakudu