Telugu Lyrics
ఓ నే కట్టుకెళ్లనా
ఓ నే కట్టుకెళ్లనా
ఓ నే కట్టుకెళ్లనా
నీతో నే కట్టుకెళ్ళనా
నా ఒళ్లోన బులితెర
నీ కళ్ళల్లోన తిరిగా
నా ఒళ్లోన బులితెర
నీ కళ్ళల్లోన తిరిగా
ఓ నే కట్టుకెళ్లనా
నీతో నే కట్టుకెళ్ళనా
ఓ నే కట్టుకెళ్లనా
అందంగా విరబూసిన
మల్లియ పూబంతిని
మెరిసేటి చందమామ
వెన్నెల కురవంగ
నీతో నే పయనించే
పల్లెటూరి పడవని
మెల్లగా సాగిపోని
ముద్దులన్ని కురిపించ
ఓ నే కట్టుకెళ్లనా
నీతో నే కట్టుకెళ్ళనా
పసిడి ముత్యాల పూల
పందిరి నేనవ్వనా
పరువాల కోయిల
పాటలు నే పాడనా
సరసాల రంగుల
సందె నేనవ్వనా
సరదాల జతగాని
అందంగా నే పెంచనా
ఓ నే కట్టుకెళ్లనా
నీతో నే కట్టుకెళ్ళనా
నా ఒళ్లోన బులితెర
నీ కళ్ళల్లోన తిరిగా
నా ఒళ్లోన బులితెర
నీ కళ్ళల్లోన తిరిగా
ఓ నే కట్టుకెళ్లనా
నీతో నే కట్టుకెళ్ళనా
ఓ నే కట్టుకెళ్లనా
English Lyrics / Transliteration
O ne kattukellana
O ne kattukellana
O ne kattukellana
Neetho ne kattukellana
Naa ollona buli tera
Nee kallalona thiriga
Naa ollona buli tera
Nee kallalona thiriga
O ne kattukellana
Neetho ne kattukellana
O ne kattukellana
Andamga virabhoosina
Malli poobanthini
Meriseti chandhamaama
Vennela kuravanga
Neetho ne payaninche
Palletoori padavani
Mellaga saagiponi
Muddulanni kuripinchha
O ne kattukellana
Neetho ne kattukellana
Pasidi muthyala poola
Pandhiri nenavvana
Paruvaala koyila
Paatalu ne paadana
Sarasala rangula
Sandhe nenavvana
Saradhaala jathagaani
Andamga ne penchana
O ne kattukellana
Neetho ne kattukellana
Naa ollona buli tera
Nee kallalona thiriga
Naa ollona buli tera
Nee kallalona thiriga
O ne kattukellana
Neetho ne kattukellana
O ne kattukellana