Telugu Lyrics
శబరి గిరీశ్వర మా అభయమోసగు
నమ్మితిమి నిన్నే మా నమ్మిన బ్రోతువని
నిన్ను నమ్మిన వారికి నువ్వే గతి అని
అభయమోసగు మా అభయమోసగు
శబరి గిరీశ్వర మా అభయమోసగు
కాలం చేతిలో గతిలేని దీనులం
లోకమంటే నీవని చేరితిమి నీ చెంత
కాలం చేతిలో గతిలేని దీనులం
లోకమంటే నీవని చేరితిమి నీ చెంత
కలిమిలేములు నీవే కరుణామయా
కరుణ నీవు చూపితే కలదు మాకు మోక్షమా
అభయమోసగు మా అభయమోసగు
శబరి గిరీశ్వర మా అభయమోసగు
జన్మమెత్తితిమి నీ సేవ చేయుటకే
సన్యాసి రూపమై సంసార సాగరమే
జన్మమెత్తితిమి నీ సేవ చేయుటకే
సన్యాసి రూపమై సంసార సాగరమే
మానవాళికి నీవొక మార్గదర్శకుడవు
మానవాళికి నీవొక మార్గదర్శకుడవు
ఆపదలో ఆదుకొను అభయప్రదాతవు
అభయమోసగు మా అభయమోసగు
శబరి గిరీశ్వర మా అభయమోసగు
పాపపు చేష్టలతో పరలోకం చేరలేము
నీపాద పద్మములే పరగతి యని నమ్మినాము
పాపపు చేష్టలతో పరలోకం చేరలేము
నీపాద పద్మములే పరగతి యని నమ్మినాము
హృదయమెల్ల నీకై అంకితము చేసితిమి
హృదయమెల్ల నీకై అంకితము చేసితిమి
కరుణామృతము చల్లుమా కరుణామయా
అభయమోసగు మా అభయమోసగు
శబరి గిరీశ్వర మా అభయమోసగు
English Lyrics / Transliteration
Sabari giriswara maa abhayamosagu
Nnammitimi ninne maa nammina broothuvani
Ninnu nammina vaariki nuvve gathi ani
Abhayamosagu maa abhayamosagu
Sabari giriswara maa abhayamosagu
Kaalam chethilo gathileni deenulam
Lokamante neevani cherithimi nee chentana
Kaalam chethilo gathileni deenulam
Lokamante neevani cherithimi nee chentana
Kalimilemulu neeve karunamaya
Karuna neevu choopithe kaladhu maa mokshama
Abhayamosagu maa abhayamosagu
Sabari giriswara maa abhayamosagu
Janmametthithimi nee seva cheyutake
Sanyasi roopamai samsaara saagarame
Janmametthithimi nee seva cheyutake
Sanyasi roopamai samsaara saagarame
Maanavaaliki neevoka maargadarshakudavu
Maanavaaliki neevoka maargadarshakudavu
Aapadalo aadukonu abhayapradathavu
Abhayamosagu maa abhayamosagu
Sabari giriswara maa abhayamosagu
Paapapu cheshthalatho paralokam cheralemu
Neepaada padmamule paragathi yani namminaamu
Paapapu cheshthalatho paralokam cheralemu
Neepaada padmamule paragathi yani namminaamu
Hrudayamella neekai ankithamu chesithimi
Hrudayamella neekai ankithamu chesithimi
Karunamruthamu challuma karunamaya
Abhayamosagu maa abhayamosagu
Sabari giriswara maa abhayamosagu