Telugu Lyrics
విజ్ఞానము కలుగునని
శివుని కుమారుడైన
శ్రీ అయ్యప్ప స్వామి
పూజింతుము నిను
పూజింతుము నిను
పూజింతుము నిను
పూజింతుము నిను
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
అభయము నొసగుమా
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
నీల కంఠుని వరపుత్రుడవు
అశ్వారూఢుడవైన
పరమేశ్వరుని పుత్రుడవు
పాల మృగము వహించు
భక్త పారిజాతము
దీనుల పాలిటి దైవము
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
హరిహర సుతుడవు
నారాయణుడవు
శ్రీ అయ్యప్ప స్వామి
శ్రీ అయ్యప్ప స్వామి
శ్రీ అయ్యప్ప స్వామి
శ్రీ అయ్యప్ప స్వామి
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Vignanamu kalugunani
Shivuni kumarudaina
Sri Ayyappa Swamy
Poojinthumu ninu
Poojinthumu ninu
Poojinthumu ninu
Poojinthumu ninu
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Abhayamu nosaguma
Ayyappa Swamy
Ayyappa Swamy
Ayyappa Swamy
Neela Kanthuni varaputrudavu
Aswaroodudavaina
Parameswaruni putrudavu
Paala mrugamu vahinchu
Bhakta Parijathamu
Deenula paaliti daivamu
Ayyappa Swamy
Ayyappa Swamy
Ayyappa Swamy
Ayyappa Swamy
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Harihara sutudavu
Narayunudavu
Sri Ayyappa Swamy
Sri Ayyappa Swamy
Sri Ayyappa Swamy
Sri Ayyappa Swamy
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa
Sharana Sharana Ayyappa