Telugu Lyrics
కమలముతో భజియింతును
కమల కమల కమలాక్షునిపై
కమలముతో భజియింతును
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
శంఖ చక్ర గదాధరుడై
పంకజాసన ప్రియుడై
అంబుజనాభుడుగా వెలుతు
అంభోధిశయనుడని
శంఖ చక్ర గదాధరుడై
పంకజాసన ప్రియుడై
అంబుజనాభుడుగా వెలుతు
అంభోధిశయనుడని
కమల కమల కమలాక్షునిపై
కమలముతో భజియింతును
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
శక్తి సమేతుడై వెలుతు
భక్తికి పరవశించుచు
భక్తపాలకుడై వెలుతు
భాగ్యము కల్గించుచు
శక్తి సమేతుడై వెలుతు
భక్తికి పరవశించుచు
భక్తపాలకుడై వెలుతు
భాగ్యము కల్గించుచు
కమల కమల కమలాక్షునిపై
కమలముతో భజియింతును
కమల కమల కమలాక్షునిపై
కమలముతో భజియింతును
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Kamalamutō bhaji yintunu
Kamala kamala kamalākṣuni pai
Kamalamutō bhaji yintunu
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Śaṅkha cakra gadādharuḍai
Paṅkajāsana priyuḍai
Ambuja nābhuḍugā velutu
Ambhōdhi śayanuḍani
Śaṅkha cakra gadādharuḍai
Paṅkajāsana priyuḍai
Ambuja nābhuḍugā velutu
Ambhōdhi śayanuḍani
Kamala kamala kamalākṣuni pai
Kamalamutō bhaji yintunu
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Śakti samētuḍai velutu
Bhaktiki paravaśin̄cucu
Bhaktapālakuḍai velutu
Bhāgyamu kalgin̄cucu
Śakti samētuḍai velutu
Bhaktiki paravaśin̄cucu
Bhaktapālakuḍai velutu
Bhāgyamu kalgin̄cucu
Kamala kamala kamalākṣuni pai
Kamalamutō bhaji yintunu
Kamala kamala kamalākṣuni pai
Kamalamutō bhaji yintunu
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa
Nārāyaṇa Nārāyaṇa Nārāyaṇa