Telugu Lyrics
కరుణించు యేసయ్యా
మా పాపములన్ని
క్షమించు యేసయ్యా
నీడ శుభ సమయాన
కరుణించు యేసయ్యా
మా పాపములన్ని
క్షమించు యేసయ్యా
యేసుక్రీస్తు నామమున
పరిశుద్ధాత్మ వరమున
ఆశీర్వదించు దేవా
మా జీవితములన్ని
నీడ శుభ సమయాన
కరుణించు యేసయ్యా
మా పాపములన్ని
క్షమించు యేసయ్యా
ప్రేమతో క్రీస్తు యేసు
సర్వలోక రక్షకుడా
మా హృదయముల లోన
నింపు నీ ప్రేమను
నీడ శుభ సమయాన
కరుణించు యేసయ్యా
మా పాపములన్ని
క్షమించు యేసయ్యా
శాంతియు సమాధానము
నీ సన్నిధిలో నిత్యము
మాకు దయచేయుమయా
నీ ప్రియపుత్రుడవై
నీడ శుభ సమయాన
కరుణించు యేసయ్యా
మా పాపములన్ని
క్షమించు యేసయ్యా
English Lyrics / Transliteration
Karuninchu Yesayya
Maa paapamulanni
Kshaminchu Yesayya
Needa shubha samayaana
Karuninchu Yesayya
Maa paapamulanni
Kshaminchu Yesayya
Yesukreestu naamamuna
Parishuddhaatma varamuna
Aasheer vadinchu Deva
Maa jeevitamulanni
Needa shubha samayaana
Karuninchu Yesayya
Maa paapamulanni
Kshaminchu Yesayya
Prematho Kreestu Yesu
Sarvaloka rakshakuda
Maa hrudayamula lona
Nimpū nee premanu
Needa shubha samayaana
Karuninchu Yesayya
Maa paapamulanni
Kshaminchu Yesayya
Shanthiyu samaadhaanamu
Nee sannidhilo nityamu
Maku dayacheyumaya
Nee priyputrudavai
Needa shubha samayaana
Karuninchu Yesayya
Maa paapamulanni
Kshaminchu Yesayya