Telugu Lyrics
వందనమే నీకు యేసు
వందనమే ప్రభు యేసు
వందనమే నీకు యేసు
కన్యకకు జన్మించి
నరుడై వచ్చితివి యేసు
కన్యకకు జన్మించి
నరుడై వచ్చితివి యేసు
లోక పాపముల మోసి
సిలువలో మరణించి
లోక పాపముల మోసి
సిలువలో మరణించి
మృతినే జయించి లేచి
మహిమను పొందితివి యేసు
మృతినే జయించి లేచి
మహిమను పొందితివి యేసు
ఆది ఆల్ఫా ఒమేగా
అల్ఫా ఒమేగా యేసు
ఆది ఆల్ఫా ఒమేగా
అల్ఫా ఒమేగా యేసు
వందనమే ప్రభు యేసు
వందనమే నీకు యేసు
వందనమే ప్రభు యేసు
వందనమే నీకు యేసు
English Lyrics / Transliteration
Vandaname Neeku Yesu
Vandaname Prabhu Yesu
Vandaname Neeku Yesu
Kanyaka ku janminchi
Narudai vachithivi Yesu
Kanyaka ku janminchi
Narudai vachithivi Yesu
Loka paapamula mosi
Siluvalo maraninchi
Loka paapamula mosi
Siluvalo maraninchi
Mritine jayinchi lechi
Mahimanu pondithivi Yesu
Mritine jayinchi lechi
Mahimanu pondithivi Yesu
Aadi Alpha Omega
Alpha Omega Yesu
Aadi Alpha Omega
Alpha Omega Yesu
Vandaname Prabhu Yesu
Vandaname Neeku Yesu
Vandaname Prabhu Yesu
Vandaname Neeku Yesu