Telugu Lyrics
శివ రూపా శ్రీరామ శ్రీకృష్ణ శ్రీసాయి
శిరిడీ నివాసా శ్రీ సాయి శ్రీ సాయి
శివ రూపా శ్రీరామ శ్రీకృష్ణ శ్రీసాయి
శరణాగత రక్షకా నిను నమ్మినవారికి
వరములొసగే ఓ సాయినాథా
శరణాగత రక్షకా నిను నమ్మినవారికి
వరములొసగే ఓ సాయినాథా
అష్టైశ్వర్యాల నొసగే అఘోర రూపమా
కరుణామయ శ్రీ షిరిడీ సాయినాథా
అష్టైశ్వర్యాల నొసగే అఘోర రూపమా
కరుణామయ శ్రీ షిరిడీ సాయినాథా
శ్రీ షిరిడీ నివాసా శ్రీ సాయి శ్రీ సాయి
శివ రూపా శ్రీరామ శ్రీకృష్ణ శ్రీసాయి
English Lyrics / Transliteration
Shiva Rupa Shri Rama Shri Krishna Shri Sai
Shri Shiridi Nivasa Shri Sai Shri Sai
Shiva Rupa Shri Rama Shri Krishna Shri Sai
Sharanagatha Rakshaka Ninu Nammivaariki
Varamulosage O Sainatha
Sharanagatha Rakshaka Ninu Nammivaariki
Varamulosage O Sainatha
Ashtaishvaryala Nosage Aghora Roopama
Karunamaya Shri Shiridi Sainatha
Ashtaishvaryala Nosage Aghora Roopama
Karunamaya Shri Shiridi Sainatha
Shri Shiridi Nivasa Shri Sai Shri Sai
Shiva Rupa Shri Rama Shri Krishna Shri Sai