Telugu Lyrics
విందె ముకుంద ప్రియం
సంధ్యా రాగం విరహ రాగం
సంధ్యా రాగం విరహ రాగం
నిదుర కాని ప్రియసఖీ
విందె ముకుంద ప్రియం
హృదయ వీణెపై తాళం వేసె
హృదయ వీణెపై తాళం వేసె
హాయ్ ఈ మధుర గానం
విందె ముకుంద ప్రియం
కనులలో కనులలో మబ్బులు అల్లుకున్న
కనులలో కనులలో మబ్బులు అల్లుకున్న
వైనమేమిటో నేనెరుగను
విందె ముకుంద ప్రియం
హృదయ వీణెపై తాళం వేసె
హృదయ వీణెపై తాళం వేసె
హాయ్ ఈ మధుర గానం
విందె ముకుంద ప్రియం
చరణాల చరణాల సవ్వడి మేలుకొలిపే
చరణాల చరణాల సవ్వడి మేలుకొలిపే
అనురాగ మేలుకొలుపు
విందె ముకుంద ప్రియం
సంధ్యా రాగం విరహ రాగం
సంధ్యా రాగం విరహ రాగం
నిదుర కాని ప్రియసఖీ
విందె ముకుంద ప్రియం
English Lyrics / Transliteration
Vindey Mukunda Priyam
Sandhya Raagam Viraha Raagam
Sandhya Raagam Viraha Raagam
Nidura kaani Priya Sakhi
Vindey Mukunda Priyam
Hridayaveenepai Thaalam Vese
Hridayaveenepai Thaalam Vese
Haayi ee Madhura Gaanam
Vindey Mukunda Priyam
Kanulalo Kanulalo Mabbulu Allukunna
Kanulalo Kanulalo Mabbulu Allukunna
Vainameemito Nenyeruganu
Vindey Mukunda Priyam
Hridayaveenepai Thaalam Vese
Hridayaveenepai Thaalam Vese
Haayi ee Madhura Gaanam
Vindey Mukunda Priyam
Charanaala Charanaala Savvadi Melukolipe
Charanaala Charanaala Savvadi Melukolipe
Anuraaga Melukolupu
Vindey Mukunda Priyam
Sandhya Raagam Viraha Raagam
Sandhya Raagam Viraha Raagam
Nidura kaani Priya Sakhi
Vindey Mukunda Priyam