Telugu Lyrics
తనువే ధరియించి వచ్చెరా
పగలంత బడలిక రాత్రింత కలత
మరచి హాయిగ నిదరించరా
పవనమా చందమామా
తనకింకా దారితెలియునా
అలపైనా నిదుర పోనీక
వెనువెంటనే చేరుకోనా
జలనిధి జబిలి నవనిధి సిరి
తనువే ధరియించి వచ్చెరా
పగలంత బడలిక రాత్రింత కలత
మరచి హాయిగ నిదరించరా
ఏ రేయి నీకై వెతుకునో
ఏ గోడ నీకై దిగులు పడునో
నీ ఊసులే వినని చెవులెవరివో
నీ పిలుపులకై కని పెంచె గొంతుకెవరివో
ఏ కన్ను నీకై కలత పడునో
ఏ రెప్ప నీకై తడిసి పోవునో
నీ వెలుగు చూడని దివ్వెలెవరివో
నీ వంతు రాదని వేచిన దేవతలెవరివో
జలనిధి జబిలి నవనిధి సిరి
తనువే ధరియించి వచ్చెరా
పగలంత బడలిక రాత్రింత కలత
మరచి హాయిగ నిదరించరా
పవనమా చందమామా
తనకింకా దారితెలియునా
అలపైనా నిదుర పోనీక
వెనువెంటనే చేరుకోనా
జలనిధి జబిలి నవనిధి సిరి
తనువే ధరియించి వచ్చెరా
పగలంత బడలిక రాత్రింత కలత
మరచి హాయిగ నిదరించరా
English Lyrics / Transliteration
tanuvE dhariyinchi vacchErA
pagalanta baDalika rAtrinta kalata
marachi hAyiga nidarincarA
pavanama chandamaama
tanakinkA dAritteliyanA
alapainA nidura pOnika
venuveNTanE cErukOnA
Jalanidhi jabili navanidhi siri
tanuvE dhariyinchi vacchErA
pagalanta baDalika rAtrinta kalata
marachi hAyiga nidarincarA
E rEyini nikai vetukuno
E gODa nikai digulu paDunO
nee usulE vinani cevulevarivO
nee pilupulakai kani penche gontukEvarivO
E kannu nikai kalata paDunO
E reppa nikai taDisi pOvunO
nee velugu chudani divvelEvarivO
nee vantu rAdani vecchina dEvatalEvarivO
Jalanidhi jabili navanidhi siri
tanuvE dhariyinchi vacchErA
pagalanta baDalika rAtrinta kalata
marachi hAyiga nidarincarA
pavanama chandamaama
tanakinkA dAritteliyanA
alapainA nidura pOnika
venuveNTanE cErukOnA
Jalanidhi jabili navanidhi siri
tanuvE dhariyinchi vacchErA
pagalanta baDalika rAtrinta kalata
marachi hAyiga nidarincarA