Telugu Lyrics
శరణు శరణు మాం, జగదంబికి
పదములు పట్టుకొని, పరిపరివిధముల
స్తుతింతుము నిన్ను, దయానిధి నీవే
అమ్మకు నామములు, అలరింప చేసే
అష్టలక్ష్మి రూపముల, అనుగ్రహించుమా
సకల సంపదల, సంతాన భాగ్యము
దయతోడ నొసగి, దీవించుమా తల్లి
బాలాత్రిపుర సుందరి, భువన మోహినీ
త్రిపుర భైరవి, త్రిభువన పాలినీ
కాల స్వరూపిణీ, కరుణాకటాక్షము
మాపైన వరుణించి, మమ్ము గావుమా
విశ్వరూపిణీ, విరించి సేవితా
విశాల నేత్రి, వర ప్రదాయినీ
మంగళ కారినీ, మహేశ్వరీ నీవే
మాకు దిక్కు నీవే, మా తల్లి నీవే
అఖిల లోకాలకు, ఆదిశక్తి నీవే
అపార కరుణకు, ఆలవాలం నీవే
అభయ ప్రదాయినీ, అమ్మ నీవే
అమ్మ నీవే, అమ్మ నీవే
English Lyrics / Transliteration
Sharanu sharanu maam, Jagadambiki
Padamulu pattukoni, pariparividhamula
Stuthinthumu ninnu, dayanidhi neeve
Ammaku naamamulu, alarimpa chese
Ashta Lakshmi roopamula, anugrahinchuma
Sakala sampadala, santhaana bhagyumu
Dayathoda nosagi, deevinchuma thalli
Balathripura Sundari, bhuvana Mohini
Tripura Bhairavi, Tribhuvana Paalini
Kaala Swaroopini, Karunakataksham
Mapaina varunichi, mammu gaavuma
Viswaroopini, Virinchi seavitha
Vishaala Netri, Vara Pradaayini
Mangala Kaarini, Maheswari neeve
Maaku dikku neeve, Maa thalli neeve
Akhila lokalaku, Aadi Shakti neeve
Apaara karunaku, Aalavaalam neeve
Abhaya Pradaayini, Amma neeve
Amma neeve, Amma neeve