Telugu Lyrics
సోయగములఁ గని మురిసె నే
మధురముగా మాటాడే నీ
మధుర వాక్యము విని తనిసె నే
సుధామాధుర్యము నిండిన నీ
సోయగములఁ గని మురిసె నే
కనులఁ గనరాని భావాలఁ
కమ్మగఁ దెలిపే నీ చూపులఁ
మదిని ముంచేటి మధురాలఁ
మని వినిపించే నీ కూర్మిని
సుధామాధుర్యము నిండిన నీ
సోయగములఁ గని మురిసె నే
నీదు నామస్మరణముతోఁ
నిండిన నా పెదవులతోఁ
ఆనందముతోఁ బాడుచుఁ
నే నిలుతుఁ గొనియాడుచుఁ
సుధామాధుర్యము నిండిన నీ
సోయగములఁ గని మురిసె నే
English Lyrics / Transliteration
Soyaghamula gani murise ne
Madhuramugaa maatade nee
Madhura vaakyamu vini tanise ne
Sudhamadhuryamu nindina nee
Soyaghamula gani murise ne
Kanulak anarani bhaavaala
Kammaga telipe nee choopula
Madini munchedi madhuram
Mani vinipinche nee koormini
Sudhamadhuryamu nindina nee
Soyaghamula gani murise ne
Neevu naamasmaraNamutho
Nindina naa pedavulatho
Aanandamutho paaduchu
Ne niluthu koniyaaduchu
Sudhamadhuryamu nindina nee
Soyaghamula gani murise ne