Telugu Lyrics
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
మీరారు మా ఇంట శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
కలియుగ వరద శ్రీ గురురాఘవేంద్ర
కలియుగ వరద శ్రీ గురురాఘవేంద్ర
ధరియించు మాపైన శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
పవిత్ర నదీతీర శ్రీ గురురాఘవేంద్ర
పవిత్ర నదీతీర శ్రీ గురురాఘవేంద్ర
నివాస మొనరించిన శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
సకల లోకాలలో శ్రీ గురురాఘవేంద్ర
సకల లోకాలలో శ్రీ గురురాఘవేంద్ర
పేరు పొందినారు శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
భక్త జనాల కోరిక శ్రీ గురురాఘవేంద్ర
భక్త జనాల కోరిక శ్రీ గురురాఘవేంద్ర
తీర్చుచుందురు కదా శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
సంధ్యా సమయాన శ్రీ గురురాఘవేంద్ర
సంధ్యా సమయాన శ్రీ గురురాఘవేంద్ర
ధ్యాన మొనరించుచు శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
కరుణామయ నీ నామ శ్రీ గురురాఘవేంద్ర
కరుణామయ నీ నామ శ్రీ గురురాఘవేంద్ర
జపించుచుందుము శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
సమస్త పాపాలు శ్రీ గురురాఘవేంద్ర
సమస్త పాపాలు శ్రీ గురురాఘవేంద్ర
తొలగించునట్టి శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
మీ చరణారవింద శ్రీ గురురాఘవేంద్ర
మీ చరణారవింద శ్రీ గురురాఘవేంద్ర
శరణు పొందితిమి శ్రీ గురురాఘవేంద్ర
మంత్రాలయవర శ్రీ గురురాఘవేంద్ర
English Lyrics / Transliteration
Mantralayavara Sri Guru Raghavendra
Meeraru maa inta Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Kaliyuga Varada Sri Guru Raghavendra
Kaliyuga Varada Sri Guru Raghavendra
Dharinchu maapaina Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Pavitra nadeeteera Sri Guru Raghavendra
Pavitra nadeeteera Sri Guru Raghavendra
Nivasa monarinchina Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Sakala lokalalo Sri Guru Raghavendra
Sakala lokalalo Sri Guru Raghavendra
Peru pondinaru Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Bhakta janala korika Sri Guru Raghavendra
Bhakta janala korika Sri Guru Raghavendra
Theerchuchunduru kada Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Sandhya samayaana Sri Guru Raghavendra
Sandhya samayaana Sri Guru Raghavendra
Dhyana monarinchuchu Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Karunamaya nee nama Sri Guru Raghavendra
Karunamaya nee nama Sri Guru Raghavendra
Japinchuchundumu Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Samasta papalu Sri Guru Raghavendra
Samasta papalu Sri Guru Raghavendra
Tolaginchunatti Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra
Mee charanaravinda Sri Guru Raghavendra
Mee charanaravinda Sri Guru Raghavendra
Sharanu pondithimi Sri Guru Raghavendra
Mantralayavara Sri Guru Raghavendra