Telugu Lyrics
శ్రీ రాఘవేంద్రాయ నమః
అంగీకృత శ్రేష్ఠాయ నమః
అభిష్ట వర ప్రదాయ నమః
సదా సన్నుతాయ నమః
సత్యానుష్ఠాన తత్పరాయ నమః
భక్త వత్సలాయ నమః
పరం పరాగతాయ నమః
గురురాజాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
అనుక్షణ మనుక్షణ
రాఘవేంద్ర నామ సంకీర్తన
అంతులేని ఆనంద లోకం
అందించే శ్రీ రాఘవేంద్ర
పాపక్షయం చేయు రాఘవేంద్ర
మోక్ష పదవిని చూపు రాఘవేంద్ర
భక్త పారిజాత శ్రీ రాఘవేంద్ర
భువనైక రక్షక శ్రీ రాఘవేంద్ర
అష్టలక్ష్ములు ఇచ్చు రాఘవేంద్ర
అష్టైశ్వర్యాలు కలిగించు రాఘవేంద్ర
జగన్నాథ శ్రీ రాఘవేంద్ర
రాజేశ్వర శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్రాయ నమః
అంగీకృత శ్రేష్ఠాయ నమః
అభిష్ట వర ప్రదాయ నమః
సదా సన్నుతాయ నమః
సత్యానుష్ఠాన తత్పరాయ నమః
భక్త వత్సలాయ నమః
పరం పరాగతాయ నమః
గురురాజాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
శ్రీ రాఘవేంద్రాయ నమః
అనుక్షణ మనుక్షణ
రాఘవేంద్ర నామ సంకీర్తన
అంతులేని ఆనంద లోకం
అందించే శ్రీ రాఘవేంద్ర
పాపక్షయం చేయు రాఘవేంద్ర
మోక్ష పదవిని చూపు రాఘవేంద్ర
భక్త పారిజాత శ్రీ రాఘవేంద్ర
భువనైక రక్షక శ్రీ రాఘవేంద్ర
అష్టలక్ష్ములు ఇచ్చు రాఘవేంద్ర
అష్టైశ్వర్యాలు కలిగించు రాఘవేంద్ర
జగన్నాథ శ్రీ రాఘవేంద్ర
రాజేశ్వర శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర
శ్రీ రాఘవేంద్రాయ నమః
English Lyrics / Transliteration
Sri Raghavendraya Namaha
Angeekruta Shreshtaya Namaha
Abhishta Vara Pradaya Namaha
Sada Sannutaya Namaha
Sathyanushthana Tatparaya Namaha
Bhakta Vatsalaya Namaha
Param Paragataya Namaha
Gururajaya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Anukshana Anukshana
Raghavendra Nama Sankeerthana
Anthuleni Ananda Lokam
Andinche Sri Raghavendra
Papa Kshayam Cheyu Raghavendra
Moksha Padavini Choopu Raghavendra
Bhakta Parijata Sri Raghavendra
Bhuvanaiika Rakshaka Sri Raghavendra
Ashta Lakshmulu Ichchu Raghavendra
Ashtaishvaryalu Kaliginchu Raghavendra
Jagannatha Sri Raghavendra
Rajeshwara Sri Raghavendra
Sri Raghavendra Sri Raghavendra
Sri Raghavendra Sri Raghavendra
Sri Raghavendraya Namaha
Angeekruta Shreshtaya Namaha
Abhishta Vara Pradaya Namaha
Sada Sannutaya Namaha
Sathyanushthana Tatparaya Namaha
Bhakta Vatsalaya Namaha
Param Paragataya Namaha
Gururajaya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Anukshana Anukshana
Raghavendra Nama Sankeerthana
Anthuleni Ananda Lokam
Andinche Sri Raghavendra
Papa Kshayam Cheyu Raghavendra
Moksha Padavini Choopu Raghavendra
Bhakta Parijata Sri Raghavendra
Bhuvanaiika Rakshaka Sri Raghavendra
Ashta Lakshmulu Ichchu Raghavendra
Ashtaishvaryalu Kaliginchu Raghavendra
Jagannatha Sri Raghavendra
Rajeshwara Sri Raghavendra
Sri Raghavendra Sri Raghavendra
Sri Raghavendra Sri Raghavendra
Sri Raghavendraya Namaha