Telugu Lyrics
ఒక రాత్రి నింగిలో
వెన్నెల వెలిగింది
ఆ వెన్నెల కళ్ళల్లో
నా రాణి దొరికింది
జై అండ్ సమంత…
ఒక రాత్రి నింగిలో
వెన్నెల వెలిగింది
ఆ వెన్నెల కళ్ళల్లో
నా రాణి దొరికింది
నీలి కళ్ళలో
నీలి నింగి తోలి
మెరిసే నక్షత్రం
నీలి కళ్ళలో
నీలి నింగి తోలి
మెరిసే నక్షత్రం
నవ్వుల మల్లి
నా దరికి చేరె
మొదటి వసంతం
జై అండ్ సమంత…
ఒక రాత్రి నింగిలో
వెన్నెల వెలిగింది
ఆ వెన్నెల కళ్ళల్లో
నా రాణి దొరికింది
ఏదో మాయ చేశావే
నా లోకం మార్చేశావే
ఏదో మాయ చేశావే
నా లోకం మార్చేశావే
అంతరిక్షం నేలాయే
నేలంతా అంతరిక్షం
నీ చూపుల గారడీకి
నా మనసు దోచేశావే
నా మనసు దోచేశావే
జై అండ్ సమంత…
ఒక రాత్రి నింగిలో
వెన్నెల వెలిగింది
ఆ వెన్నెల కళ్ళల్లో
నా రాణి దొరికింది
తుంటరి నవ్వుల
తుంపరల్లో
తడిసి పోయానే
తుంటరి నవ్వుల
తుంపరల్లో
తడిసి పోయానే
నీ కౌగిలిలో
చేరిపోయానే
ఒడిలో ఒదిగి పోయానే
నా ప్రపంచం నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
నీతోనే వుంటానే
నీతోనే వుంటానే
జై అండ్ సమంత…
ఒక రాత్రి నింగిలో
వెన్నెల వెలిగింది
ఆ వెన్నెల కళ్ళల్లో
నా రాణి దొరికింది
జై అండ్ సమంత…
ఒక రాత్రి నింగిలో
వెన్నెల వెలిగింది
ఆ వెన్నెల కళ్ళల్లో
నా రాణి దొరికింది
English Lyrics / Transliteration
Oka ratri ningilo
Vennela veligindi
Aa vennela kallalo
Naa rani dorikindi
Jai And Samantha…
Oka ratri ningilo
Vennela veligindi
Aa vennela kallalo
Naa rani dorikindi
Neeli kallalo
Neeli ningi tholi
Merise nakshatram
Neeli kallalo
Neeli ningi tholi
Merise nakshatram
Navvula malli
Naa dariki chere
Modati vasantham
Jai And Samantha…
Oka ratri ningilo
Vennela veligindi
Aa vennela kallalo
Naa rani dorikindi
Edho maya chesave
Naa lokam marchesave
Edho maya chesave
Naa lokam marchesave
Antariksham nelaye
Nelanta antariksham
Nee choopula garadiki
Naa manasu dochesave
Naa manasu dochesave
Jai And Samantha…
Oka ratri ningilo
Vennela veligindi
Aa vennela kallalo
Naa rani dorikindi
Thuntari navvula
Thumparallo
Thadisi poyane
Thuntari navvula
Thumparallo
Thadisi poyane
Nee kougililo
Cheripoyane
Odilo odigi poyane
Naa prapancham nuvvele
Naa pranam nuvvele
Neethone vuntane
Neethone vuntane
Jai And Samantha…
Oka ratri ningilo
Vennela veligindi
Aa vennela kallalo
Naa rani dorikindi
Jai And Samantha…
Oka ratri ningilo
Vennela veligindi
Aa vennela kallalo
Naa rani dorikindi