Telugu Lyrics
సర్వలోకములందు నీవే తల్లి
దేవా దేవి శ్రీ గౌరీ దేవి
సర్వలోకములందు నీవే తల్లి
శంకర పట్టపురాణివి నీవే
పరమేశ్వరుని ధర్మపత్నివి నీవే
శంకర పట్టపురాణివి నీవే
పరమేశ్వరుని ధర్మపత్నివి నీవే
దేవా దేవి శ్రీ గౌరీ దేవి
సర్వలోకములందు నీవే తల్లి
నవదుర్గ రూపాల నీవే
నవరత్నాల మాల నీవే
నవగ్రహాల దీపాల నీవే
నిన్ను నమ్మిన వారికి అండ నీవే
నవదుర్గ రూపాల నీవే
నవరత్నాల మాల నీవే
నవగ్రహాల దీపాల నీవే
నిన్ను నమ్మిన వారికి అండ నీవే
జయజయ దేవి శ్రీ గౌరీ దేవి
శుభంకర దేవి శ్రీ గౌరీ దేవి
జయజయ దేవి శ్రీ గౌరీ దేవి
శుభంకర దేవి శ్రీ గౌరీ దేవి
లలిత త్రిపుర సుందరివి నీవే
కామాక్షిగా వెలసినావు నీవే
భక్త జనముల కరుణామయివి
భవసాగరము దాటించెడు నావ నీవే
లలిత త్రిపుర సుందరివి నీవే
కామాక్షిగా వెలసినావు నీవే
భక్త జనముల కరుణామయివి
భవసాగరము దాటించెడు నావ నీవే
దేవా దేవి శ్రీ గౌరీ దేవి
సర్వలోకములందు నీవే తల్లి
శంకర పట్టపురాణివి నీవే
పరమేశ్వరుని ధర్మపత్నివి నీవే
దేవా దేవి శ్రీ గౌరీ దేవి
సర్వలోకములందు నీవే తల్లి
English Lyrics / Transliteration
Sarva lokamulandu neeve thalli
Deva Devi Sri Gowri Devi
Sarva lokamulandu neeve thalli
Shankara pattapurani neeve
Parameshwaruni dharmapatni neeve
Shankara pattapurani neeve
Parameshwaruni dharmapatni neeve
Deva Devi Sri Gowri Devi
Sarva lokamulandu neeve thalli
Navadurga roopala neeve
Navaratnala mala neeve
Navagraha deebala neeve
Ninnu nammina vaariki anda neeve
Navadurga roopala neeve
Navaratnala mala neeve
Navagraha deebala neeve
Ninnu nammina vaariki anda neeve
Jayajaya Devi Sri Gowri Devi
Shubhankara Devi Sri Gowri Devi
Jayajaya Devi Sri Gowri Devi
Shubhankara Devi Sri Gowri Devi
Lalitha Tripura Sundarivi neeve
Kamaksi ga velasinaavu neeve
Bhaktha janamula karunamayi vi
Bhavasagaramu datinchedu naava neeve
Lalitha Tripura Sundarivi neeve
Kamaksi ga velasinaavu neeve
Bhaktha janamula karunamayi vi
Bhavasagaramu datinchedu naava neeve
Deva Devi Sri Gowri Devi
Sarva lokamulandu neeve thalli
Shankara pattapurani neeve
Parameshwaruni dharmapatni neeve
Deva Devi Sri Gowri Devi
Sarva lokamulandu neeve thalli