Telugu Lyrics
నవ రత్నాలతో..
నవ రాత్రాల దీపమా..
దేవి సంతొషమాతా..
నవ రత్నాలతో..
నవ రాత్రాల దీపమా..
దుర్గమయ్యా.. దేవత..
అసుర సంహారానికే..
శక్తి స్వరూపిణి..
దుర్గమయ్యా.. దేవత..
అసుర సంహారానికే..
శక్తి స్వరూపిణి..
నవ రాత్రుల నవ రత్న దీపమా..
నవ దుర్గ స్వరూపమా..
నవ రాత్రుల నవ రత్న దీపమా..
నవ దుర్గ స్వరూపమా..
దేవి సంతొషమాతా..
నవ రత్నాలతో..
నవ రాత్రాల దీపమా..
అమ్మా..
అష్టలక్ష్మి రూపానివి..
అష్టైశ్వర్యాలు..
అందజేసే.. దేవత..
అష్టలక్ష్మి రూపానివి..
అష్టైశ్వర్యాలు..
అందజేసే.. దేవత..
కాళీ.. తామర..
కరుణామయి..
అష్టాదశ.. భుజాల..
అంబ..
కాళీ.. తామర..
కరుణామయి..
అష్టాదశ.. భుజాల..
అంబ..
నవ రాత్రుల నవ రత్న దీపమా..
నవ దుర్గ స్వరూపమా..
నవ రాత్రుల నవ రత్న దీపమా..
నవ దుర్గ స్వరూపమా..
దేవి సంతొషమాతా..
నవ రత్నాలతో..
నవ రాత్రాల దీపమా..
అమ్మ..
నవ శక్తులతో..
నవ రాత్రుల..
అలంకార..
విభూషణి..
నవ శక్తులతో..
నవ రాత్రుల..
అలంకార..
విభూషణి..
అంబ.. భవాని..
అంబా..
అంబ.. భవాని..
అంబా..
నవ రాత్రుల నవ రత్న దీపమా..
నవ దుర్గ స్వరూపమా..
నవ రాత్రుల నవ రత్న దీపమా..
నవ దుర్గ స్వరూపమా..
దేవి సంతొషమాతా..
నవ రత్నాలతో..
నవ రాత్రాల దీపమా..
దేవి సంతొషమాతా..
నవ రత్నాలతో..
నవ రాత్రాల దీపమా..
English Lyrics / Transliteration
Nava ratnalatho..
Nava ratrala deepama..
Devi Santoshamatha..
Nava ratnalatho..
Nava ratrala deepama..
Durgamayya.. Devatha..
Asura samharanike..
Shakthi swaroopini..
Durgamayya.. Devatha..
Asura samharanike..
Shakthi swaroopini..
Nava ratrula nava ratna deepama..
Nava durga swaroopama..
Nava ratrula nava ratna deepama..
Nava durga swaroopama..
Devi Santoshamatha..
Nava ratnalatho..
Nava ratrala deepama..
Amma..
Ashta Lakshmi roopani..
Ashtaishwaryalu..
Andajese.. Devatha..
Ashta Lakshmi roopani..
Ashtaishwaryalu..
Andajese.. Devatha..
Kali.. Thamara..
Karunamayi..
Ashtadasha.. bhujala..
Amba..
Kali.. Thamara..
Karunamayi..
Ashtadasha.. bhujala..
Amba..
Nava ratrula nava ratna deepama..
Nava durga swaroopama..
Nava ratrula nava ratna deepama..
Nava durga swaroopama..
Devi Santoshamatha..
Nava ratnalatho..
Nava ratrala deepama..
Amma..
Nava shakthulatho..
Nava ratrula..
Alankara..
Vibhooshani..
Nava shakthulatho..
Nava ratrula..
Alankara..
Vibhooshani..
Amba.. Bhavani..
Amba..
Amba.. Bhavani..
Amba..
Nava ratrula nava ratna deepama..
Nava durga swaroopama..
Nava ratrula nava ratna deepama..
Nava durga swaroopama..
Devi Santoshamatha..
Nava ratnalatho..
Nava ratrala deepama..
Devi Santoshamatha..
Nava ratnalatho..
Nava ratrala deepama..