Telugu Lyrics
కమ్మని ఘుమఘుమల దేవా
కనుల విందుగా కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
అగ్ని రూపమున వెలుగొందు దీపం
అష్టలక్ష్మి వరమిచ్చు దీపం
కర్పూర దీపం కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
కనుల విందుగా కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
సర్వమంగళం సర్వ శుభంకరం
శరణాగత రక్షక కరుణాకరం
సర్వమంగళం సర్వ శుభంకరం
శరణాగత రక్షక కరుణాకరం
విశ్వరూప ధారణ శ్రీనివాస
విష్ణు రూపాన వెలుగొందు దీప
కర్పూర దీపం కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
కనుల విందుగా కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
అష్టైశ్వర్యాలు ఆరూఢలీల
అంకిత మనసుతో అర్చించు వేళ
అష్టైశ్వర్యాలు ఆరూఢలీల
అంకిత మనసుతో అర్చించు వేళ
శాంతి దాంతియు శాశ్వతమ్మని
సన్మార్గమున నడిపించు దీప
కర్పూర దీపం కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
కనుల విందుగా కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
అగ్ని రూపమున వెలుగొందు దీపం
అష్టలక్ష్మి వరమిచ్చు దీప
కర్పూర దీపం కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
కనుల విందుగా కర్పూర దీపం
కమ్మని ఘుమఘుమల దేవా
English Lyrics / Transliteration
Kammani ghumaghumala deva
Kanula vindugaa karpoora deepam
Kammani ghumaghumala deva
Agni roopamuna velugondu deepam
Ashta Lakshmi varamicchu deepam
Karpoora deepam karpoora deepam
Kammani ghumaghumala deva
Kanula vindugaa karpoora deepam
Kammani ghumaghumala deva
Sarvamangalam sarva shubhankaram
Sharanagatha rakshaka karunakaram
Sarvamangalam sarva shubhankaram
Sharanagatha rakshaka karunakaram
Vishwa roopa dharana Srinivasa
Vishnu roopana velugondu deepa
Karpoora deepam karpoora deepam
Kammani ghumaghumala deva
Kanula vindugaa karpoora deepam
Kammani ghumaghumala deva
Ashta aishwaryaalu aaroodha leela
Ankita manasutho archinchu vela
Ashta aishwaryaalu aaroodha leela
Ankita manasutho archinchu vela
Shanthi daanthiyu shashwathammanni
Sanmargamuna nadipinchu deepa
Karpoora deepam karpoora deepam
Kammani ghumaghumala deva
Kanula vindugaa karpoora deepam
Kammani ghumaghumala deva
Agni roopamuna velugondu deepam
Ashta Lakshmi varamicchu deepam
Karpoora deepam karpoora deepam
Kammani ghumaghumala deva
Kanula vindugaa karpoora deepam
Kammani ghumaghumala deva