Telugu Lyrics
అతులిత బలధామా అఖిల లోకాధార
అతుల బలాధామా అఖిల లోకాధార
అతులిత బలధామా అఖిల లోకాధార
అతుల బలాధామా అఖిల లోకాధార
హరి హర బ్రహ్మముల స్తుతులకందిన రూప
హరి హర బ్రహ్మముల స్తుతులకందిన రూప
రవి చంద్ర సురసుర స్తుతులకందిన రూప
రవి చంద్ర సురసుర స్తుతులకందిన రూప
అతుల బలాధామా అఖిల లోకాధార
అతులిత బలధామా అఖిల లోకాధార
అఘములెల్ల కడతేర్చ అండగ నిలిచేటి
అఘములెల్ల కడతేర్చ అండగ నిలిచేటి
అంకిలిగ వేడిన ఆలగించు ఓ దేవా
అంకిలిగ వేడిన ఆలగించు ఓ దేవా
అతుల బలాధామా అఖిల లోకాధార
అతులిత బలధామా అఖిల లోకాధార
జనక సుతకొరకు ధరణిజ కొరకు
జనక సుతకొరకు ధరణిజ కొరకు
జననము దాల్చిన క్షణములో రఘురామా
జననము దాల్చిన క్షణములో రఘురామా
అతుల బలాధామా అఖిల లోకాధార
అతులిత బలధామా అఖిల లోకాధార
జగతియందు నిన్నే సన్నుతించి మా
జగతియందు నిన్నే సన్నుతించి మా
జగము కాచగ బ్రోవగ కోరుచున్నాము
జగము కాచగ బ్రోవగ కోరుచున్నాము
అతుల బలాధామా అఖిల లోకాధార
అతులిత బలధామా అఖిల లోకాధార
English Lyrics / Transliteration
Atula baladhama akhila lokadhara
Atula baladhama akhila lokadhara
Atula baladhama akhila lokadhara
Atula baladhama akhila lokadhara
Hari hara brahmamula sthutikandina roopa
Hari hara brahmamula sthutikandina roopa
Ravi chandra surasura sthutikandina roopa
Ravi chandra surasura sthutikandina roopa
Atula baladhama akhila lokadhara
Atula baladhama akhila lokadhara
Aghamulella kadathercha andaga nilicheti
Aghamulella kadathercha andaga nilicheti
Ankili ga vedina alaginchu oh deva
Ankili ga vedina alaginchu oh deva
Atula baladhama akhila lokadhara
Atula baladhama akhila lokadhara
Janaka sutha koraku dharanija koraku
Janaka sutha koraku dharanija koraku
Jananamu dhalchina kshanamulo raghurama
Jananamu dhalchina kshanamulo raghurama
Atula baladhama akhila lokadhara
Atula baladhama akhila lokadhara
Jagati yandu ninne sannuthinchi ma
Jagati yandu ninne sannuthinchi ma
Jagamu kachaga brovaga koruchunnamu
Jagamu kachaga brovaga koruchunnamu
Atula baladhama akhila lokadhara
Atula baladhama akhila lokadhara