Telugu Lyrics
అమరత్వమును విడచి
మానవ రూపున నీవే
వచ్చితివయ్యా యేసు
పవిత్రాత్మ దేవుడవు
నీవే మాకు దైవమౌ
పొరలి రావయ్యా కృపా
తొలిరించి మమ్ము కరుణించయ్యా
తనువున గాయములొంది
మా కొరకు మరణించి
పాతాళమును జయించి
తిరిగీ లేచితివయ్యా
పునరుత్థాన దేవుడవు
నీవే మాకు దైవమౌ
పొరలి రావయ్యా కృపా
తొలిరించి మమ్ము కరుణించయ్యా
మరల రానైయుంటివి
నీ దేవుని సింహాసనమున
మేము నీతో ఉంటాము
అంగీకరించు యేసు
సర్వశక్తిగల దేవుడవు
నీవే మాకు దైవమౌ
పొరలి రావయ్యా కృపా
తొలిరించి మమ్ము కరుణించయ్యా
English Lyrics / Transliteration
Amaratvamunu vidachi
Maanava roopuna neeve
Vachithivayyaa Yesu
Pavithraathma devudavu
Neeve maaku daivamu
Poraliraavayyaa krupaa
Tholirinchhi mammu karunincheyyaa
Tanuvuna gaayamulondi
Maa koraku maraninchi
Paathaalamu jayinchi
Thirigi lechithivayyaa
Punarutthaana devudavu
Neeve maaku daivamu
Poraliraavayyaa krupaa
Tholirinchhi mammu karunincheyyaa
Marala raanaiyunti vi
Nee devuni simhaasanamuna
Memu neetho untaamu
Angeekarinchu Yesuu
Sarvashakthigala devudavu
Neeve maaku daivamu
Poraliraavayyaa krupaa
Tholirinchhi mammu karunincheyyaa