Telugu Lyrics
నీదు కృపతో మమ్ము నిలుపుమా ప్రభువా
కరుణించి కాపాడు ఓ యేసునాధా
నీదు కృపతో మమ్ము నిలుపుమా ప్రభువా
లోకాన కలతలలో లోనుచున్న మమ్ము
నడిపించు దారిలో నీదు కరుణ చూపి
లోకాన కలతలలో లోనుచున్న మమ్ము
నడిపించు దారిలో నీదు కరుణ చూపి
విడనాడకు యేసునాధా కరుణించి కాపాడు
కరుణించి కాపాడు ఓ యేసునాధా
నీదు కృపతో మమ్ము నిలుపుమా ప్రభువా
పాపపు చీకటిలో బ్రతుకుచున్న మమ్ము
నీదు వెలుగు దారిన చేర్చుమా ప్రభువా
పాపపు చీకటిలో బ్రతుకుచున్న మమ్ము
నీదు వెలుగు దారిన చేర్చుమా ప్రభువా
విడనాడకు యేసునాధా కరుణించి కాపాడు
కరుణించి కాపాడు ఓ యేసునాధా
నీదు కృపతో మమ్ము నిలుపుమా ప్రభువా
శోధనల తుఫానుల సాయమున్న మమ్ము
నీదు ఆశ్రయములో చేర్చుమా ప్రభువా
శోధనల తుఫానుల సాయమున్న మమ్ము
నీదు ఆశ్రయములో చేర్చుమా ప్రభువా
విడనాడకు యేసునాధా కరుణించి కాపాడు
కరుణించి కాపాడు ఓ యేసునాధా
నీదు కృపతో మమ్ము నిలుపుమా ప్రభువా
English Lyrics / Transliteration
Needu krupatho mammmu nilupumaa Prabhuvaa
Karuninchi kaapaadu oh Yesunaadha
Needu krupatho mammmu nilupumaa Prabhuvaa
Lokaana kalathalalo lonuchunna mammmu
Nadipinchu daarilo needu karuna choopi
Lokaana kalathalalo lonuchunna mammmu
Nadipinchu daarilo needu karuna choopi
Vidanaadaku Yesunaadha karuninchi kaapaadu
Karuninchi kaapaadu oh Yesunaadha
Needu krupatho mammmu nilupumaa Prabhuvaa
Paapapu cheekatilo brathukuchunna mammmu
Needu velugu daarina cherchumaa Prabhuvaa
Paapapu cheekatilo brathukuchunna mammmu
Needu velugu daarina cherchumaa Prabhuvaa
Vidanaadaku Yesunaadha karuninchi kaapaadu
Karuninchi kaapaadu oh Yesunaadha
Needu krupatho mammmu nilupumaa Prabhuvaa
Shodhanala thuphaanula saayamunna mammmu
Needu aashrayamulo cherchumaa Prabhuvaa
Shodhanala thuphaanula saayamunna mammmu
Needu aashrayamulo cherchumaa Prabhuvaa
Vidanaadaku Yesunaadha karuninchi kaapaadu
Karuninchi kaapaadu oh Yesunaadha
Needu krupatho mammmu nilupumaa Prabhuvaa