Telugu Lyrics
తొలి వలపుల తొలి వలపుల
మదిలోన తొలి వలపుల
మనలోన తొలి వలపుల
అందాల తొలి వలపుల
నాలోన తొలి వలపుల
ఓహో…
అలివేణి తొలి వలపుల
నడి రేయి తొలి వలపుల
పొద్దేళె తొలి వలపుల
ఏమంటివో ఏమంటివో
పలికేటి పెదవుల
పలికేటి పెదవుల
తరుణికి తొలి వలపుల
వినరమ్మ ఓ చెలియా
అదే తొలి వలపుల
పలికేటి పెదవుల
తరుణికి తొలి వలపుల
నవ యవ్వన తొలి వలపుల
నవ పల్లవ తొలి వలపుల
అలరించు తొలి వలపుల
వినరమ్మ ఓ చెలియా
అదే తొలి వలపుల
పలికేటి పెదవుల
తరుణికి తొలి వలపుల
వినరమ్మ ఓ చెలియా
అదే తొలి వలపుల
(సంగీతం)
మెరుపుల మెరిసేటి
వయసున్న వలపుల
తను వెన్నెల వలపుల
నయనాన నయనాన
కలిసేటి వలపుల
అందుకొను వలపుల
అందుకొను వలపుల
అందుకొను వలపుల
మదిలోన తొలి వలపుల
మనలోన తొలి వలపుల
అందాల తొలి వలపుల
నాలోన తొలి వలపుల
English Lyrics / Transliteration
Tholi valapula tholi valapula
Madilona tholi valapula
Manalona tholi valapula
Andala tholi valapula
Nalona tholi valapula
Oho…
Aliveni tholi valapula
Nadi reyi tholi valapula
Poddelle tholi valapula
Emantivo Emantivo
Paliketi pedavula
Paliketi pedavula
Tharuniki tholi valapula
Vinramma O Cheliya
Ade tholi valapula
Paliketi pedavula
Tharuniki tholi valapula
Nava yauvana tholi valapula
Nava pallava tholi valapula
Alarinchu tholi valapula
Vinramma O Cheliya
Ade tholi valapula
Paliketi pedavula
Tharuniki tholi valapula
Vinramma O Cheliya
Ade tholi valapula
(Music)
Merupula meriseti
Vayassunna valapula
Thanu vennela valapula
Nayanaana nayanaana
Kaliseti valapula
Andukonu valapula
Andukonu valapula
Andukonu valapula
Madilona tholi valapula
Manalona tholi valapula
Andala tholi valapula
Nalona tholi valapula