Telugu Lyrics
శ్రీ సాయినాథుని సన్నిధికి
రా రండమ్మా రాండయ్యా
శ్రీ సాయినాథుని సన్నిధికి
దీపమెతో వెలిగించి
హారతులెన్నో నర్పించి
దీపమెతో వెలిగించి
హారతులెన్నో నర్పించి
సాయినాధుని పాదములకి
శరణాగతి చెందరండయ్యా
రా రండమ్మా రాండయ్యా
శ్రీ సాయినాథుని సన్నిధికి
సత్యనారాయణ వ్రతములు
సాయిబాబా వ్రతములు
సత్యనారాయణ వ్రతములు
సాయిబాబా వ్రతములు
సర్వదా చేయుచు భక్తితో
సాయినాధుని కొలవరండయ్యా
రా రండమ్మా రాండయ్యా
శ్రీ సాయినాథుని సన్నిధికి
కష్టములన్ని తొలగిపోవు
కలతలన్ని తీరిపోవు
కష్టములన్ని తొలగిపోవు
కలతలన్ని తీరిపోవు
సాయినాధుని నామస్మరణతో
సకల సౌఖ్యములొందరండయ్యా
రా రండమ్మా రాండయ్యా
శ్రీ సాయినాథుని సన్నిధికి
రా రండమ్మా రాండయ్యా
శ్రీ సాయినాథుని సన్నిధికి
English Lyrics / Transliteration
Sri Sainathuni sannidhiki
Ra randamma raandayya
Sri Sainathuni sannidhiki
Deepameto veliginchi
Harathulennno narpinchi
Deepameto veliginchi
Harathulennno narpinchi
Sainathuni paadamulaki
Sharanagathi chendarandayya
Ra randamma raandayya
Sri Sainathuni sannidhiki
Satyanarayana vrathamulu
Saibaba vrathamulu
Satyanarayana vrathamulu
Saibaba vrathamulu
Sarvada cheyuchu bhakthitho
Sainathuni kolavarandayya
Ra randamma raandayya
Sri Sainathuni sannidhiki
Kashtamulanni tholagipovu
Kalathalanni theeripovu
Kashtamulanni tholagipovu
Kalathalanni theeripovu
Sainathuni namasmaranatho
Sakala soukhyamulondarandayya
Ra randamma raandayya
Sri Sainathuni sannidhiki
Ra randamma raandayya
Sri Sainathuni sannidhiki