Telugu Lyrics
అంబా జగదంబ
మంగళ రూపిణి మంగళ కారిణి
అంబా జగదంబ
నవదుర్గా రూపమా నవరాత్ర్యాసనమా
అఖిలాండేశ్వరి అంబా
శ్రీ చక్రవాసిని శ్రీ విద్యారూపిణి
శ్రీలలిత మహారాజ్ఞి
శ్రీ చక్రవాసిని శ్రీ విద్యారూపిణి
శ్రీలలిత మహారాజ్ఞి
శ్రీకర కరుణామయి శ్రీ మంగళగౌరి
సర్వేశ్వరి అంబా
మంగళ రూపిణి మంగళ కారిణి
అంబా జగదంబ
నవదుర్గా రూపమా నవరాత్ర్యాసనమా
అఖిలాండేశ్వరి అంబా
భక్త వత్సలమా భవతారణమా
భక్త పాలనమా
భక్త వత్సలమా భవతారణమా
భక్త పాలనమా
శంకరి శంకరవాణి శారదాంబా
అఖిలాండేశ్వరి అంబా
మంగళ రూపిణి మంగళ కారిణి
అంబా జగదంబ
నవదుర్గా రూపమా నవరాత్ర్యాసనమా
అఖిలాండేశ్వరి అంబా
English Lyrics / Transliteration
Amba Jagadamba
Mangala Roopini Mangala Karini
Amba Jagadamba
Navadurga Roopama Navaratryasanama
Akhilandeswari Amba
Sri Chakra Vasini Sri Vidyaroopini
Sri Lalita Maharagni
Sri Chakra Vasini Sri Vidyaroopini
Sri Lalita Maharagni
Srikara Karunamayi Sri Mangalagauri
Sarveswari Amba
Mangala Roopini Mangala Karini
Amba Jagadamba
Navadurga Roopama Navaratryasanama
Akhilandeswari Amba
Bhakta Vatsalama Bhavataranaama
Bhakta Palanama
Bhakta Vatsalama Bhavataranaama
Bhakta Palanama
Shankari Shankaravani Sharadamba
Akhilandeswari Amba
Mangala Roopini Mangala Karini
Amba Jagadamba
Navadurga Roopama Navaratryasanama
Akhilandeswari Amba