Telugu Lyrics
అందరూ కలిసి ఆనందంగా సాయిని కొలుద్దాం
శరణు శరణు సాయి నాథా
కరుణామయ కృష్ణానాధా
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
అపర కరుణామయ నీవే కదా
అనాధ రక్షకుడవు నీవే కదా
భక్తవత్సలుడవు నీవే కదా
ప్రభువు నీవే నాధుడు నీవే
రండి రండి రారండి సాయి నామాలు పాడుదాం
అందరూ కలిసి ఆనందంగా సాయిని కొలుద్దాం
శరణు శరణు సాయి నాథా
కరుణామయ కృష్ణానాధా
సర్వ లోకాలకు నీవే మూలం
సర్వ శాస్త్రాలకు నీవే తాళం
అంతులేని ప్రేమకు నీవే రూపం
అఖిల విశ్వానికి నీవే దీపం
రండి రండి రారండి సాయి నామాలు పాడుదాం
అందరూ కలిసి ఆనందంగా సాయిని కొలుద్దాం
శరణు శరణు సాయి నాథా
కరుణామయ కృష్ణానాధా
English Lyrics / Transliteration
Andaru kalisi anandanga Sainini koluddam
Sharannu sharannu Sai nadha
Karunamaya Krishnanadha
Shri Sai Shri Sai Shri Sai Shri Sai
Shri Sai Shri Sai Shri Sai Shri Sai
Apara karunamaya neeve kada
Anadha rakshakudavu neeve kada
Bhaktavatsaludavu neeve kada
Prabhu neeve nadhudu neeve
Randi randi rarandi Sai namalu padudam
Andaru kalisi anandanga Sainini koluddam
Sharannu sharannu Sai nadha
Karunamaya Krishnanadha
Sarva lokalaku neeve moolam
Sarva shastralaku neeve thalam
Anthuleni premaku neeve roopam
Akhila vishvaniki neeve deepam
Randi randi rarandi Sai namalu padudam
Andaru kalisi anandanga Sainini koluddam
Sharannu sharannu Sai nadha
Karunamaya Krishnanadha