Telugu Lyrics
ఓ శ్రీ సాయినాథా
మా ఇంటి దీపమన్న
ఓ శ్రీ సాయినాథా
నీ దీవెనలెన్న
ఓ శ్రీ సాయినాథా
మా బ్రతుకు వెలుగున
ఓ శ్రీ సాయినాథా
సాయిరామ సాయిశ్యామ
సాయికృష్ణ సాయిరామ
నీ నామ స్మరణే
మాకు ఎల్ల వేళలా
నీ పాద సేవలోనే
మాకు స్వర్గలోకము
గుండెలో కొలువన్న
ఓ శ్రీ సాయినాథా
మా ఇంటి దీపమన్న
ఓ శ్రీ సాయినాథా
బ్రతుకున బంధమన్న
ఓ శ్రీ సాయినాథా
మా దైవమవన్న
ఓ శ్రీ సాయినాథా
నీ కరుణ చూపవన్న
ఓ శ్రీ సాయినాథా
మా కష్టాలు తీర్చవన్న
ఓ శ్రీ సాయినాథా
సాయిరామ సాయిశ్యామ
సాయికృష్ణ సాయిరామ
నీ నామ స్మరణే
మాకు ఎల్ల వేళలా
నీ పాద సేవలోనే
మాకు స్వర్గలోకము
గుండెలో కొలువన్న
ఓ శ్రీ సాయినాథా
మా ఇంటి దీపమన్న
ఓ శ్రీ సాయినాథా
English Lyrics / Transliteration
O Sri Sainaatha
Maa inti deepamanna
O Sri Sainaatha
Nee deevenalenna
O Sri Sainaatha
Maa bratuku veluguna
O Sri Sainaatha
Sairama SaiShyama
Saikrishna Sairama
Nee naama smarane
Maaku ella velalaa
Nee paada sevalone
Maaku swarga lokamu
Gundelo koluvanna
O Sri Sainaatha
Maa inti deepamanna
O Sri Sainaatha
Bratukuna bandhamanna
O Sri Sainaatha
Maa daivama vanna
O Sri Sainaatha
Nee karuna choopavanna
O Sri Sainaatha
Maa kashtaalu theerchavanna
O Sri Sainaatha
Sairama SaiShyama
Saikrishna Sairama
Nee naama smarane
Maaku ella velalaa
Nee paada sevalone
Maaku swarga lokamu
Gundelo koluvanna
O Sri Sainaatha
Maa inti deepamanna
O Sri Sainaatha